37.7 C
India
Saturday, May 18, 2024
More

    Azharuddin Vs Vishnu Vardhan Reddy : జూబ్లిహీల్స్ నుంచి పోటీలో మాజీ క్రికెటర్.. కాంగ్రెస్ నుంచి సీటు ఖాయమా..?

    Date:

    Azharuddin Vs Vishnu Vardhan Reddy :
    తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. కీలక నియోజకవర్గమైన జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ వారసుడు విష్ణు వర్ధన్ రెడ్డి సీటు కోసం ఆశిస్తున్నారు. అయితే కొంత కాలంగా ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీరియస్ గా ఉన్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈసారి పార్టీ నుంచి ఆయనకు టికెట్ దక్కడం కష్టంగానే కనిపిస్తున్నది. ఇక్కడి నుంచి పోటీకి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
    జూబ్లిహిల్స్ ఇన్ చార్జిగా విష్ణు ఉన్నప్పటికీ, ఇక్కడ అజారుద్దీన్ ను బరిలో నిలపాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు, విష్ణు వర్ధన్ కు వ్యతిరేకంగా ఇక్కడ ఒక వర్గం పనిచేస్తున్నది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ టికెట్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు కూడా ఎక్కువగా నే ఉన్నాయి. దీంతో పాటు విష్ణు వర్ధన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. యాక్టివ్ గా ప్రజల్లోకి వెళ్లడం లేదని టాక్ వినిపిస్తున్నది. ఇిటీవల జరిగిన పార్టీ సభలకు కూడా ఆయన హాజరవలేదు. ఈ క్రమంలో అజారుద్దీన్ వైపు పార్టీ చూపు మళ్లింది. ఇక్కడ ముస్లింల ప్రాబల్యం కూడా ఆయనకు కలిసివస్తున్నది.
    మరోవైపు ఖైరాతాబాద్ నియోజకవర్గం నుంచి పీజేఆర్ బిడ్డ, విష్ణువర్ధన్ రెడ్డి సోదరి టికెట్ ఆశిస్తున్నారు. ఆమెకు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది. కుటుంబానికి ఒకటే సీటు అంటే మాత్రం ఇక విష్ణు కు టికెట్ దక్కడం అనుమానంగానే కనిపిస్తున్నది.  ఇంతకాలం రేవంత్ రెడ్డి తీరును గతంలో బహిరంగంగానే విమర్శించిన విష్ణువర్ధన్ కు మరి పార్టీ టికెట్ కష్టమేననే టాక్ బయటకు వస్తున్నది. పార్టీ జాబితా ప్రకటిస్తే , దీనిపై సరైన సమాధానం బయటకు వస్తుంది.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    CM Revanth : ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి..

    CM Revanth :  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పైనమ య్యా...

    Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ హవా.. బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీ..!

    Telangana Congress : మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం...

    Revanth-Sharmila : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన వైఎస్ షర్మిల.. భేటీ వెనుక మాస్టర్ ప్లాన్..?

    Sharmila-Revanth : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల...