38.1 C
India
Sunday, May 19, 2024
More

    కొత్త తరహా శృంగారం కొంపముంచుతోంది..!

    Date:

    sexual-stamina
    sexual-stamina

    శృంగారం గురించి తహతహలాడుతున్నారు. శృంగారం చేసే భంగిమల విషయంలో ఎంతో ఉత్సుకత వ్యక్తం చేస్తున్నారు. కొత్త తరహా పద్ధతుల కోసం నిరంతరం ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే శృంగార వాంఛలు తీర్చుకోవాలని ఉబలాట పడుతున్నారు. తమకు తోచిన విధంగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. శృంగార భంగిమల విషయంలో ఏదో అత్యుత్సాహం చూపుతున్నారు.

    ఆ మధ్య కెనడాలో జరిగిన ఓ సంఘటన విస్తుగొలిపింది. శృంగారం చేయాలనే ఉత్సాహంలో అతడు జరిపిన శృంగారం అతడి ప్రాణాలనే బలిగొంది. శృంగారం జరిపే క్రమంలో అతడి మర్మాంగం ఆమె యోనిలో ఇరుక్కుపోయింది. దీంతో అతడు నరకయాతన అనుభవించి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరిలో ఆశ్చర్యం నింపింది. అతడి అత్యుత్సాహమే అతడికి శాపంగా మారింది.

    తాజాగా ఇండోనేషియాలో కూడా ఓ సంఘటన జరిగింది. తన భార్యతో శృంగారం చేసే సమయంలో అతడి మర్మాంగం డ్యామేజ్ కావడం ఆందోళన కలిగించింది. పురుషాంగం డ్యామేజ్ కావడమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఇక్కడ జరిగింది. దీంతో అతడు వైద్యులను సంప్రదించాల్సి వచ్చింది. 37 ఏళ్ల వ్యక్తి తన భార్యతో శృంగారం చేసేటప్పుడు అతడి పురుషాంగా నుజ్జుగా మారడం ఆందోళన కలిగించేదే.

    తాజాగా భంగిమల కోసం ప్రయత్నిస్తున్నారు. శృంగారంలో ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. తద్వారా వచ్చే పరిణామాలను పట్టించుకోవడం లేదు. అందుకే ఇలా ప్రమాదాల బారిన పడుతున్నారు. కొత్త తరహా భంగిమలకు కాకుండా సంప్రదాయ భంగిమలే మేలు చేస్తాయని తెలుసుకోవాలి. ఇక్కడ అతడు పాటించిన భంగిమతోనే అతడి పురుషాంగం ప్రమాదంలో పడిందని వైద్యులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు..

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో కెనడాలో...

    Canada : కెనడా వెళ్లనంటున్న భారత విద్యార్థులు.. ఎందుకంటే?

    Canada : ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత...