23.3 C
India
Sunday, August 9, 2026
More

    Energy Food : శక్తినిచ్చే ఆహారాలేంటో తెలుసా?

    Date:

    Energy Food
    Energy Food

    Energy food : మనకు నిద్ర లేవగానే ఏదో నిస్సత్తువ అనిపిస్తుంది. లేవడానికి చేతన కాదు. దీంతో మనకు శక్తినిచ్చే ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని ఆహారాలు మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. ఇంకా కొన్ని మాత్రం అలా ఉంచవు. అందుకే వాటిని తీసుకుంటేనే మనకు శక్తి కలుగుతుంది. మన శక్తిని పెంచే వాటిని సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం.

    అరటిపండులో తక్షణ శక్తిని ఇచ్చే ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా సాయపడే పండుగా దీన్ని పేర్కొనవచ్చు. ఇందులో ఫైబర్, విటమిన్ బి6, పొటాషియంతో పాటు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఒంట్లో శక్తి పెరగాలంటే మనం తినే ఆహారాలే మనం ఎంపిక చేసుకోవడం మంచిది. దీన్ని తినడం వల్ల శక్తి ఇనుమడిస్తుంది.

    పెరుగు కూడా మనకు శక్తినిచ్చే ఆహారాల్లో ఒకటి. పెరుగులో కొన్ని పండ్లు వేసుకుని తింటే పోషకాలు పెరుగుతాయి. చియా విత్తనాల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. రోజంతా శక్తిని ఇచ్చే గుణం వీటిలో ఉంటుంది. ప్రొటీన్లు, కొవ్వులు, ఫైబర్ తో పాటు తక్కువ కార్బోహైడ్రేడ్లు ఉండటం వల్ల వీటిని తీసుకోవడం చాలా మంచిదని చెబుతారు.

    ఓట్స్ కూడా ఆరోగ్యానికి మంచివే. ఇందులో ఎక్కువ మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఖర్జూరాలు కూడా మనకు శక్తినిచ్చే ఆహారమే. అలసటను దూరం చేసే శక్తి వీటికి ఉంటుంది. తాజాగా ఉండటానికి ఉపయోగపడే ఆహారాల్లో ఖర్జూరాలను తినడం సురక్షితం. ఇందులో భాస్వరం, పొటాషియం, మెగ్నిషియం, జింక్, ఇనుము పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Banana : అరటిపండుతో అనేక లాభాలు.. ప్రతీ రోజూ తింటే ఇన్ని లాభాలు ఉంటాయట..

    Banana benefits : సీజన్ తో సంబంధం లేకుండా ఉండే ఫలం...

    Egg : గుడ్డు, పనీర్.. శరీరానికి ఏది బెస్ట్..? ఎందులో ఏఏ ప్రొటీన్లు, క్యాలరీలు ఉన్నాయి..?

    Egg : శరీరానికి ప్రొటీన్ చాలా అవసరం. ఇది కండరాలు, ఎముకలను...

    Chaddanam : చద్దన్నం ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ పడేయకుంటా తినేస్తారు

    Chaddanam : చద్దన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నం. నిజానికి రాత్రి...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...