32.3 C
India
Thursday, May 16, 2024
More

    Raksha Bandhan : రాఖీ కట్టే తీరు ఏంటో తెలుసా?

    Date:

    Raksha Bandhan :
    మన సనాతన సంప్రదాయంలో మనం ఎన్నో పద్ధతులు పాటిస్తుంటాం. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగలో రాఖీ ఒకటి. రాఖీ కట్టుకోవడం అన్నా చెల్లెళ్ల అనుబంధానికి చేయూతనిస్తుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రాఖీ పండుగ వస్తుంది. దీంతో అన్నాచెల్లెళ్ల అన్యోన్యతకు జీవం పోస్తుంది. అందుకే రాఖీ పండగకు అంతటి ప్రాశస్త్యం ఉంటుంది.

    రాఖీ కట్టే సందర్భంలో కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. వాటిని కూడా లెక్కలోకి తీసుకోవాలి. రాఖీ కట్టే సందర్భంలో యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబల: తేన త్వామభి బద్నామి రక్ష మావల మావల అనే శ్లోకం చదువుకుని రాఖీ కట్టాలి. రాఖీ కట్టిన తరువాల సోదరుడిని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయాలి. తరువాత సోదరి తన సోదరుడికి స్వీటు తినిపించాలి.

    రాఖీ పండగ విశిష్టత గురించి తెలుసుకుని దాని నిబంధనలు పాటించాలి. సోదరుడికి ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని దీవించాలి. తన పుట్టిళ్లు బాగుంటేనే ఆడబిడ్డ మనసు కుదుట పడుతుంది. ఇలా రాఖీ పండగ జరుపుకోవడంలో ఉన్న సూత్రాలు జాగ్రత్తగా పాటించి సోదరుడిని దీవించి అతడి కుటుంబానికి చేయూతగా నిలవాల్సి ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Movies With Festival Names : మన పండగల పేర్లతో వచ్చిన సినిమాలేంటో తెలుసా?

    Movies With Festival Names : మన భారతీయులకు పండగలంటే ఇష్టం....

    Manchu Lakshmi : అక్క మంచు లక్ష్మీ ఎందుకు మంచు విష్ణుకు రాఖీ కట్టలేదు?

    Manchu Lakshmi : మంచు కుటుంబంలో విభేదాలు కొన్నాళ్లు గా కొనసాగుతున్నాయి....

    Rakhi festival : రాఖీ పండగ ఎలా వచ్చిందో తెలుసా..? పురాణాల్లో ఏముందంటే?

    Rakhi festival : అన్నా చెల్లెళ్ల ఆత్మీయ బంధానికి గుర్తుగా నిర్వహించుకునేది...

    Rakhi Festival : రాఖీ పండుగ గురువారమే.. కన్ఫమ్ చేసిన పండితులు

    Rakhi Festival : అన్నా చెల్లెళ్ల అనుబంధం, ప్రేమకు గుర్తుకు నిర్వహించుకునే రాఖీ...