34.3 C
India
Wednesday, May 15, 2024
More

    Rakhi Festival : రాఖీ పండుగ గురువారమే.. కన్ఫమ్ చేసిన పండితులు

    Date:

    Rakhi festival is on Thursday
    Rakhi festival is on Thursday

    Rakhi Festival :

    అన్నా చెల్లెళ్ల అనుబంధం, ప్రేమకు గుర్తుకు నిర్వహించుకునే రాఖీ పండుగ గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ ఫెస్టివల్ ప్రతీ ఏటా శ్రావణ మాసంలో వస్తుంది. శ్రావణంలోని పౌర్ణమి రోజున (రాఖీ పౌర్ణమి) ఈ వేడుకలను నిర్వహించుకుంటారు. అయితే ఈ సారి అధిక శ్రావణం రావడంతో రాఖీ పండగ ఎప్పుడు నర్వహించుకోవాలన్న సందేహం ప్రతీ ఒక్కరిలో కిలిగింది. ఆగస్ట్ 30 బుధవారం కూడా పౌర్ణమి ఘడియలు ఉండడంతో ఈ అనుమానం మరింత పెరిగింది. అటు అధిక శ్రావణం, ఇటు పౌర్ణమి ఘడియలు. ఈ అనుమానాన్ని పండితులు నివృత్తి చేశారు.

    హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ పండుగను గురువారం (ఆగస్ట్ 31వ తేదీ) నర్వహించుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా కూడా రాత్రి 9.01 వరకు భాద్ర కాలం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో రాఖీ కడితే సోదరులకు దోషమని పండితులు సూచిస్తున్నారు. అందుకే గురువారం ఉదయం 6.30 గంటల నుంచి 9.45 గంటల లోపు రాఖీ కట్టుకోవాలి. లేదా 10.50 నుంచి 11.50 లోపు మధ్యాహ్నం 12.330 నుంచి 2.45 గంటల వరకు, సాయంత్రం 3.45 నుంచి 6.00 గంటల వరకు రాఖీ కట్టుకోవచ్చు. ఇవన్నీ శుభగడియలేనని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని సోదరీ మణులు వ్యవహరించాలని పండితులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Movies With Festival Names : మన పండగల పేర్లతో వచ్చిన సినిమాలేంటో తెలుసా?

    Movies With Festival Names : మన భారతీయులకు పండగలంటే ఇష్టం....

    Manchu Lakshmi : అక్క మంచు లక్ష్మీ ఎందుకు మంచు విష్ణుకు రాఖీ కట్టలేదు?

    Manchu Lakshmi : మంచు కుటుంబంలో విభేదాలు కొన్నాళ్లు గా కొనసాగుతున్నాయి....

    Raksha Bandhan : రాఖీ కట్టే తీరు ఏంటో తెలుసా?

    Raksha Bandhan : మన సనాతన సంప్రదాయంలో మనం ఎన్నో పద్ధతులు...

    Rakhi festival : రాఖీ పండగ ఎలా వచ్చిందో తెలుసా..? పురాణాల్లో ఏముందంటే?

    Rakhi festival : అన్నా చెల్లెళ్ల ఆత్మీయ బంధానికి గుర్తుగా నిర్వహించుకునేది...