36.5 C
India
Friday, April 10, 2026
More

    ఈ కూరగాయలు పచ్చివి తినొద్దు తెలుసా?

    Date:

    vegetables
    vegetables

    మనకు ఆరోగ్యాన్నిచ్చేవి కూరగాయలు. శాఖాహారమే మనకు మంచిది. కానీ జిహ్వ చాపల్యం చంపుకోలేని వారు మాంసాహారాన్ని తీసుకుంటారు. కూరగాయలతో మనకు చాలా పోషకాలు అందుతాయి. రోజువారీ ఆహారంలో కూరగాయలను చేర్చుకుంటే ఎన్నో లాభాలున్నాయి. కొన్నింటిని పచ్చిగా తినొచ్చు. మరికొన్నింటిని ఉడించుకున్నాకే తినాలి. లేదంటే ఇబ్బందులొస్తాయి.

    మనకు పోషకాలు ఎక్కువగా అందించేవి ఆకుకూరలు. ఇందులో ఉండే ప్రొటీన్లతో మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకే వారంలో కనీసం మూడు సార్లయినా తీసుకుంటే మంచిది. ఆకుకూరల్లో తోటకూర, పాలకూర, బచ్చలికూర, పొనగంటికూర, గోంగూర వంటివి ఉన్నాయి. వీటిని పచ్చిగా తినకూడదు. ఉడికించిన తరువాత మాత్రమే తీసుకోవాలి. ఇందులో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. దీంతో వీటిని ఉడికించినాకే తినాలి.

    కాలీఫ్లవర్, క్యాబేజీ లను కూడా పచ్చివి తినొద్దు. ఇందులో పురుగులు ఉంటాయి. వీటిని వేడి నీళ్లలో ఉంచి తరువాత శుభ్రం చేసుకుని వండుకోవాలి. వంకాయలో పోలనిన్ అనే రసాయనాల సమ్మేళనం ఉంటుంది. వీటిని పచ్చిగా తినొద్దు. ఒకవేళ తింటే వికారం, వాంతులు, మైకం వస్తాయి. అందుకే వీటిని ఉడికించిన తరువాత మాత్రమే తినడానికి ఇష్టపడాలి.

    కోడిగుడ్డు కూడా ఉడకబెట్టినవి మాత్రమే తినాలి. కొందరు పచ్చి గుడ్లు తాగుతుంటారు. ఇలా చేయొద్దు. ఇంకా పాలను కూడా మరగబెట్టనిదే తాగొద్దు. పచ్చి పాలు తాగడం వల్ల నష్టమే. అందుకే పాలను కాచుకున్నాక తాగడం బెటర్. పచ్చివి తీసుకుంటే ఎన్నో నష్టాలు ఉంటాయి. అందుకే ఉడికించిన తరువాతే తినడం మంచి అలవాటు.

    ఇటీవల కాలంలో అందరు మొలకెత్తిన విత్తనాలు తింటున్నారు. వీటిని కూడా పచ్చిగా తినొద్దు. పచ్చిగా తినడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా కూడా మన కడుపులోకి చేరుతుంది. వాటిని కాస్త వేపించుకుని తింటే మంచిది. అందులో టమాటాలు, నిమ్మరసం కలుపుకుని తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. పచ్చివి తినడం అంత సురక్షితం కాదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Egg : గుడ్డు, పనీర్.. శరీరానికి ఏది బెస్ట్..? ఎందులో ఏఏ ప్రొటీన్లు, క్యాలరీలు ఉన్నాయి..?

    Egg : శరీరానికి ప్రొటీన్ చాలా అవసరం. ఇది కండరాలు, ఎముకలను...

    Chaddanam : చద్దన్నం ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ పడేయకుంటా తినేస్తారు

    Chaddanam : చద్దన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నం. నిజానికి రాత్రి...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    BE CAREFUL: ఇవి వండకుండా తింటున్నారా…అయితే జాగ్రత్త

      ఆరోగ్యం కోసం పచ్చి కూరగాయలు, సగం ఉడికించినవి తింటే అనారోగ్య సమస్యలు...