35.3 C
India
Wednesday, May 15, 2024
More

    Vinodaya Seetham Bro : వినోదయ సీతం, బ్రోకు మధ్య తేడాలేంటో తెలుసా?

    Date:

    Vinodaya Seetham Bro
    Vinodaya Seetham Bro

    Vinodaya Seetham Bro పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా బ్రో. తమిళంలో వినోదయ సీతం సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. తమిళానికి తెలుగుకు కొంత మార్పు చేశారు. కానీ తమిళంలో రూ. 5 కోట్లతో నిర్మితమైన తెలుగులో సుమారు రూ. 80 కోట్లు ఖర్చయింది. బ్రో సినిమాలో పవన్ కల్యాణ్ కే రూ. 50 కోట్లు. అందుకే బడ్జెట్ పెరిగింది. రెండు చిత్రాల మధ్య తేడా బాగానే ఉంది.

    తెలుగుకు అనుగుణంగా పాత్రల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. దర్శకుడు సముద్ర ఖని సినిమాను తనదైన స్టైల్లో మార్చారు. తమిళంలో ప్రధాన క్యారెక్టర్ ఆర్టిస్ట్ తంబి రామయ్య చేశారు. పరశురామ్ (తంబిరామయ్య) ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. జీవితమంతా ఎదగడానికే పాటుపడతాడు. కానీ ఒకరోజు అనుకోకుండా మరణిస్తాడు. ఏం సాధించకుండానే మరణించానని బాధపడుతుంటాడు.

    అప్పుడు అతడికి 90 రోజులు బతికేందుకు అవకాశం వస్తుంది. ఆ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడనే కథాంశం. అప్పుడు టైం గాడ్ (సముద్రఖని) పరశురామ్ మధ్య జరిగే పసందైన కథే వినోదయ సీతం. 70 ఏళ్ల వ్యక్తి పాత్రను సాయిధరమ్ తేజ్ పోషించాడు. టైం గాడ్ పాత్రను పవన్ కల్యాణ్ పోషించడంతో వీరి మధ్య జరిగే సంభాషణలు ఆకట్టుకుంటాయి.

    తెలుగుకు అనుగుణంగా సముద్ర ఖని కథలో కొన్ని మార్పులు చేశాడు. మాటలు త్రివిక్రమ్ అందించారు. మాటల్లో మంచి వాడి వేడి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నేటివిటీకి అనుగుణంగా కథను తీర్చిదిద్దారు. పవన్ కల్యాణ్ మరో వండర్ క్రియేట్ చేస్తారని అందరు అంచనా వేస్తున్నారు. పవన్, సాయిధరమ్ తేజ్ స్వయానా మామా అల్లుళ్లు కలిసి నటించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    White Tiger : హైదరాబాద్ జూలో తెల్లపులి అభిమన్యు మృతి

    White Tiger : హైదరాబాద్ జూ పార్క్ లో తెల్లపులి అభిమన్యు...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...