35.3 C
India
Wednesday, May 15, 2024
More

    marital relationship : వైవాహిక బంధం బలపడాలంటే ఇవి ప్రధాన కారకాలు అవుతాయి తెలుసా?

    Date:

    marital relationship
    marital relationship

    marital relationship సంసారం ఒక చదరంగం అంటారు. సాగరాన్ని అయినా ఈదొచ్చు కానీ సంసారం ఈదలేమని చెబుతారు. సంసారంలో ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటే కలతలు రావు. అన్యోన్యమైన దాంపత్యానికి ఇద్దరి మధ్య అనుబంధం ఉండాలి. సంసారంలో మంచి ఉద్దేశాలు పెరగాలంటే ఇద్దరిలో సన్నిహిత్యం ఉండాలి. ఈ నేపథ్యలో మానసికంగా అర్థం చేసుకోవాలి.

    విశ్వాసం

    భార్యాభర్తల మధ్య విశ్వాసం ఉండాలి. అప్పుడే వారి మధ్య అపార్థాలకు తావుండదు. మనస్తాపానికి గురయితే ఇబ్బందులు వస్తాయి. నమ్మకం లేకపోతే తంటాలుంటాయి. ప్రేమకు నమ్మకం పునాది అనుమానం సమాధి అని భావించాలి. దీంతో ఆలుమగల మధ్య గొడవలు పొద్దున్నే వచ్చి సాయంత్రం పోయేవిగా ఉండాలి.

    వెరైటీ

    పెళ్లయిన కొత్తలో భార్యలపై ప్రేమ చూపే మగవారు తరువాత పట్టించుకోరు. ఉద్యోగం, స్నేహితులంటూ బయట ఎక్కువ సమయం గడుపుతారు. జీవితంలో కొత్తదనం కోల్పోవడంతో భర్తలపై కోపం పెంచుకుంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే సంబంధాలు ఎంతో ముఖ్యం. అప్పుడప్పుడు చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం మంచిది.

    గౌరవం

    ఒకరిపై మరొకరికి గౌరవం ఉండాలి. కించపరచే విధంగా మాట్లాడకూడదు. ప్రేమతో గౌరవించుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామిని ప్రేమించాలి. ఇలా భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకోకపోతే ఇబ్బందులొస్తాయి. ఆలుమగల బంధంలో ఎలాంటి అరమరికలు లేకుండా చేసుకోవడమే ఉత్తమం.

    Share post:

    More like this
    Related

    Section 144 : మాచర్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. 144 సెక్షన్ అమలు

    Section 144 : అల్లర్లు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పల్నాడు జిల్లా...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Girls fighting, అబ్బాయి కోసం రోడ్డుపై అమ్మాయిల ఫైట్

    అమ్మాయి ప్రేమ కోసం అబ్బాయిలు కొట్టుకోవడం చాలా సార్లు చూశాం. ప్రస్తుతం...

    YS.SHARMILA: వైయస్ షర్మిల కుమారుడి లవ్ మ్యారేజ్ ఎప్పుడో మీకు తెలుసా?

    వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం...

    Love : అమ్మాయిలు అబ్బాయిల్లో చూసేది ఏంటో తెలుసా?

    Love : ప్రేమ అనేది రెండు మనసుల కలయిక. ప్రేమలో ఉండే మహత్యమే...

    High Court: ఆ విషయంలో ఒత్తిడి చేస్తే క్రూరత్వమే: ఢిల్లీ హైకోర్టు

    High Court: ప్రపంచం వేరు ఇండియా వేరు. ప్రపంచంలో ఒక భాగమైనా...