29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Thamanna : తమన్నా ఎందుకు దిగజారిందో తెలుసా?

    Date:

     

    Thamanna : మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో మోస్ట్ పవర్ ఫుల్ హీరోయిన్. టాప్ స్టార్లతో కలిసి నటించింది. ప్రస్తుతం మెగాస్టార్ సరసన భోళా శంకర్ లో నటిస్తోంది. బాలీవుడ్ లోనూ వెబ్ సిరీస్ ల్లో కనిపిస్తోంది. జీ కర్ణా, మలయాళం చిత్రం బాంద్రా, హిందీ చిత్రం బోల్ చుడియన్ చిత్రాలు ఉన్నాయి. తమన్నా నటించిన వెబ్ సిరీస్ లపై విమర్శలు రావడం సహజమే.

    తమన్నా మితిమీరిన రొమాన్స్ సన్నివేశాల్లో నటించడం వల్ల ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె వెబ్ సిరీస్ ల్లో ఆమె తీరుపై ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. తమన్నా ఇంత అధ్వానంగా ఎందుకు ప్రవర్తిస్తుందనే వాదనలు కూడా వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ఇలాంటి పనులు చేస్తుందా అని అందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    నలభై ఏళ్లు దాటాక గుర్తింపు కోసం హద్దులు దాటడం సంశయాలకు తావిస్తోంది. ఇన్నాళ్లు మంచి నటిగానే గుర్తింపు తెచ్చుకున్నా ఆమె ఇప్పుడు ఇలా దారి మారి ప్రవర్తించడంలో ఏం దాగి ఉందో తెలియడం లేదు. సన్నీలియోన్ ను స్థానాన్ని తమన్నా భర్తీ చేస్తుందా అనే కోణంలో విమర్శలు వస్తున్నాయంటే ఆమె తీరు ఎలా ఉందో ఇప్పటికే అర్థమైపోతుంది కదా.

    ఈ వయసులో తమన్నా తన హద్దులు దాటి విశృంఖలంగా ప్రవర్తించడం వెనుక ఏం దాగుందో ఎవరికి తెలియడం లేదు. తన చిత్రాలతో అలరించిన ఆమె ఇప్పుడు అవకాశాల్లేకనే ఇలాంటి పనులు చేస్తుందని అందరు చర్చించుకుంటున్నారు. మొదట మంచి పేరు తెచ్చుకుని తరువాత ఇలా బరితెగించడం వెనుక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamannaah : బెడ్ సీన్స్‌లో హీరోల కష్టం చెప్పలేం.. తమన్నా ఓపెన్ టాక్!

    Tamannaah : తమన్నా భాటియా గురించి పరిచయం అవసరం లేదు. నార్త్...

    Tamannaah Bhatia : సౌత ఇండస్ట్రీలో పురుషాధిక్యమే ఎక్కువ.. నాకు నచ్చదు… తమన్నా..!

    Tamannaah Bhatia : అదేంటో గానీ ఈ నడుమ సౌత్ హీరోయిన్లు బాలీవుడ్...

    Tamannaah Bhatia : ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ.. ఊరిస్తున్న తమన్నా.. మిల్కీ అందాలు చూడతరమా..!

    Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ అంటే అందరికీ టక్కున తమన్నా పేరే...

    ‘100% Love’ Movie : ‘100% లవ్’ మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

    '100% Love' Movie : అందమైన ప్రేమకథగా సుకుమార్ ‘100% లవ్’...