30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Lokesh Mahanadu : లోకేశ్ ను ధూషించిన ఆయన.. మహానాడు వేధికగా బయటపడ్డ వర్గపోరు

    Date:

    Lokesh Mahanadu
    Lokesh Mahanadu

    Lokesh Mahanadu : టీడీపీలో వర్గపోరు మళ్లీ మొదలైంది. అదికాస్తా మహానాడు వేదికగా బయట పడింది. ఎర్రం నాయుడి ప్రియ శిష్యుడు మహానాడులో టీడీపీ నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఇది ఇప్పుడు టీడీపీతో పాటు వైసీపీలో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వీడియో ఇప్పుడు ఏపీ అంతటా వైరల్ గా మారింది. టీడీపీ కేడర్ కు చెందిన వ్యక్తే యువరాజును ధూషించడం తీవ్ర దుమారానికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే..

    నందమూరి తారక రామారావు శక జయంతి ఉత్సవాల సందర్భంగా టీడీపీ మహానాడు నిర్వహిస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. విదేశాల నుంచి కూడా చాలా మంది టీడీపీ, ఎన్టీఆర్ అభిమానులు ఇందులో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించేందుకు టీడీపీ రాజమండ్రిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రోజు వేడుకల్లో వర్గపోరు బయట పడింది. దీన్ని వీడియోలో బంధించిన కొందరు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

    శ్రీకాకులం మాజీ ఎంపీ ఎర్రం నాయుడు ప్రియ శిష్యుడు వెంకట్ మహానాడుకు వచ్చాడు. ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శి, యువరాజు లోకేశ్ ను ‘అరేయ్ లోకేశ్’ అంటూ సంబోదించాడు. దీంతో అక్కడున్న వారు ఆయనను అడ్డుకున్నారు. ఎందుకు యువరాజును అరేయ్ అని సంభోదిస్తున్నావంటే.. పార్టీలో ఉంటూ తాము తీవ్రంగా నష్టపోయామని ఎర్రం నాయుడు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు రామ్మోహన్ నాయుడు అదే స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే ఆయన పార్టీ కేడర్ ను పట్టించుకోవడం లేదంటూ ఎర్రన్నాయుడి శిష్యుడు వెంకట్ మహానాడు వేధికగా దుమారం చేశారు. కనీసం లోకేశ్ కూడా తమను పట్టించుకోవడం లేదంటూ ఆయన దుర్బాషలాడాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Chandrababu : సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం.. డిప్యూటీ సర్వేయర్ సస్పెన్షన్

    CM Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి...

    CM Chandrababu : వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    CM Chandrababu : ఏపీలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ...

    Pulivarthi Nani : దొంగ ఓట్లపై ఉద్యమాన్ని ఉదృతం చేసిన టీడీపీ నేత పులివర్తి నాని

    పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం.. Pulivarthi Nani : రాష్ట్రంలో అనేక చోట్ల...

    Chandra Babu : కుటుంబమంతా ప్రజాక్షేత్రంలోకి.. దూకుడు పెంచిన టీడీపీ అధినేత

    Chandra Babu : ఏపీలో ఎన్నికల సందడి మొదలైపోయింది. అన్ని పార్టీలు...