31.6 C
India
Sunday, May 19, 2024
More

    Heroine Ritu Verma : మెగా కోడలు కాబోతున్న రీతూ వర్మ.. ఆ హీరోనే పెళ్లి చేసుకోబోతుందా?

    Date:

    Heroine Ritu Verma
    Heroine Ritu Verma, Mega Family

    Heroine Ritu Verma : రీతూ వర్మ.. ఈ భామ గురించి తెలియని వారు లేరు.. తెలుగు పిల్లగా మన వాళ్లందరికీ సుపరిచితమే.. ఈ భామ బాద్ షా, నా రాకుమారుడు, ప్రేమ్ ఇష్క్ కాదల్ వంటి సినిమాల్లో నటించిన పెళ్లి చూపులు సినిమాతో బాగా ఆకట్టుకుని ఫేమ్ తెచ్చుకుంది.. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ కలిసి నటించిన పెళ్లి చూపులు సినిమా నెక్స్ట్ రేంజ్ లో హిట్ అవ్వడంతో ఈమెకు కూడా తెలుగులో వరుస అవకాశాలు తలుపు తట్టాయి..

    ఈ సినిమాతో రీతూ చౌదరి నేషనల్ అవార్డు కూడా అందుకుంది.. కానీ ఒకటి అరా సినిమాలు మినహా మరిన్ని అవకాశాలు ఈ మధ్య కాలంలో రాలేదు అనే చెప్పాలి. వరుస ప్లాప్స్ తో రేసులో వెనుకబడి ఉంది. వరుడు కావలెను, ఒకే ఒక జీవితం, టక్ జగదీష్, నిన్నిలా నిన్నిలా సినిమాలతో వరుస ప్లాప్స్ అందుకుంది.. ఇక ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ లలో చేస్తుంది.

    ఐడియా ఉండగా ఈ భామ గురించి నెట్టింట ఓ రూమర్ వైరల్ అవుతుంది.. రీతూ వర్మ మెగా కోడలు కాబోతుంది అంటూ తెగ వార్తలు షికార్లు చేస్తున్నాయి.. తాజాగా ఈ భామ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి ఇచ్చిన ప్రీ వెడ్డింగ్ పార్టీలో మెరవడమే ఇందుకు కారణం అని చెప్పాలి. మెగా, అల్లు కుటుంబాలతో పాటు రీతూ వర్మ కూడా ఇందులో ఉంది.

    దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈమె కూడా లావణ్య త్రిపాఠీ లాగానే మెగా కోడలు కాబోతుంది అనే రూమర్స్ జోరందుకున్నాయి. లావణ్య కూడా గతంలో చాలా మెగా పార్టీల్లో మెరిసింది. ఇక ఇప్పుడు ఈమె వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. అలాగే రీతూ వ ర్మ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన పార్టీలో మెరవడంతో ఈమె కూడా మెగా హీరోతో రిలేషన్ లో ఉందని టాక్ వస్తుంది.. మరి ఆ మెగా హీరో ఎవరో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related