34.1 C
India
Saturday, May 18, 2024
More

    Horoscope Today : నేటి రాశి ఫలాలు

    Date:

    Horoscope Today
    Horoscope Today

    Horoscope Today : మేషరాశి వారికి అవసరానికి సాయం చేస్తారు. విరోధులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. శ్రీరామ నామం జపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    వ్రషభ రాశి వారికి పనుల్లో నిరోధకత ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత కరువవుతుంది. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. విష్ణు సహస్ర నామాలు జపించడం మంచిది.

    మిథున రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన విషయాల్లో సహాయాలు అందుతాయి. ఈశ్వర దర్శనం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

    కర్కాటక రాశి వారికి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పనుల్లో అనుకూలత ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. లక్ష్మీ గణపతి ఆరాధన శుభకరం.

    సింహ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలున్నాయి. ఒక వార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్ర్తత్తలు తీసుకోవాలి. శివుడిని కొలవడం వల్ల మంచి పలితాలు వస్తాయి.

    కన్య రాశి వారికి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చేసే పనుల్లో ధైర్యంతో ముందడుగు వేస్తారు. వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే మంచి ఫలితాలుంటాయి.

    తుల రాశి వారికి మంచి కాలం. అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులకు విలువ ఇవ్వాలి. శివాష్టోత్తరం చదవడం వల్ల మేలు కలుగుతుంది.

    వ్రశ్చిక రాశి వారికి చక్కని ఫలితాలున్నాయి. సానుకూలంగా పనులు సాగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విష్ణు ఆరాధన చేయడం మంచిది.

    ధనస్సు రాశి వారికి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. ఒక శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రీరామ నామం జపిస్తే చాలా మంచిది.

    మకర రాశి వారికి మిశ్రమ కాలం. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు. విరోధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన మంచి చేస్తుంది.

    కుంభ రాశి వారికి ఆచితూచి వ్యవహరించాలి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. హనుమాన్ చాలీసా చదవడం అనుకూలంగా ఉంటుంది.

    మీన రాశి వారికి అనుకూల కాలం. భవిష్యత్ పై ప్రణాళికలు వేస్తారు. అనవసర ఖర్చులు పెట్టకండి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. హనుమంతుడిని ఆరాధించడం మంచిది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...

    14th October Horoscope : నేటి రాశి ఫలాలు

    14th October Horoscope : మేష రాశి వారికి మానసిక సంతోషం...

    22nd September Horoscope : నేటి రాశి ఫలాలు

    22nd September Horoscope : మేష రాశి వారికి మనో ధైర్యం...