32.3 C
India
Wednesday, May 15, 2024
More

    Horoscope Today: నేటి రాశి ఫలాలు

    Date:

    Horoscope
    Horoscope

    Horoscope Today:  మేష రాశి వారికి ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. చేపట్టే పనుల్లో విజయాలు దక్కుతాయి. ఇతరుల సహాయ సహకారాలు ఉంటాయి. దేవుడి బలం వస్తుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

    వ్రషభ రాశి వారికి అధికారుల అండదండలు ఉంటాయి. శత్రువులు మీకు ఆటంకాలు కలిగిస్తారు. మనసుకు బాధ కలిగించే సంఘటనలున్నాయి. దైవధ్యానంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    మిథున రాశి వారికి సమయం అనవసరంగా కేటాయించుకోవద్దు. ఆచితూచి ప్రవర్తించాలి. మనోవిచారం కలిగే సూచనలున్నాయి. ప్రయాణాల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. శివారాధన చేస్తే మంచిది.

    కర్కాటక రాశి వారికి మీ క్రమశిక్షణ మీకు అండగా ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు మేలు కలిగిస్తాయి. మనోధైర్యం కోల్పోకండి. బంధువులతో మాట అదుపు తప్పకండి. ఆంజనేయ స్వామి దర్శనం లాభాలు కలిగిస్తుంది.

    సింహ రాశి వారికి అన్నింట్లో శుభకరమైన కాలం. మీ బాధ్యతలను విస్మరించకుండా జాగ్ర్తత్తలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తారు. ఇష్టదేవత ఆరాధన చేయడం శ్రేయస్కరం.

    కన్య రాశి వారికి చేసే పనిలో శ్రద్ధ పెట్టాలి. స్నేహితుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే మంచి ఫలితాలుంటాయి.

    తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభ విజయాలను కలిగిస్తుంది. మానసిక ఆనందం కలుగుతుంది. ఒక వార్త మీలో సంతోషం నింపుతుంది. ఆంజనేయ స్వామి దర్శనం శుభకరం.

    వ్రశ్చిక రాశి వారికి పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మాటలకు ప్రాధాన్య ఇవ్వండి. ఆంజనేయ స్వామి దర్శనం శుభాలు కలిగిస్తుంది.

    ధనస్సు రాశి వారికి పనులు వాయిదా వేయొద్దు. సమస్యల పరిష్కారంలో లౌక్యం ప్రదర్శిస్తారు. భవిష్యత్ పై ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. గణపతి ఆరాధన చేయాలి.

    మకర రాశి వారికి మనో వాంఛ తీరుతుంది. చేపట్టే పనుల్లో విజయాలు దక్కుతాయి. వ్యాపారంలో సలహాలు తీసుకోవడం మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. దుర్గాదేవి ధ్యానం అనుకూలం.

    కుంభ రాశి వారికి పనుల్లో సమన్వయం ఉండేలా చూసుకోవాలి. మీ ప్రతిభ మీకు అండగా నిలుస్తుంది. ప్రశాంతంగా ఆలోచిస్తారు. ఎవరితోనూ గొడవలు వద్దు. వెంకటేశ్వర స్వామి దర్శనం శ్రేష్టం.

    మీన రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. కుటుంబంలో సమస్యలు వచ్చినా అధిగమిస్తారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి.

    Share post:

    More like this
    Related

    Rajasthan : 22నెలల చిన్నారికి రూ.17.5కోట్ల ఇంజెక్షన్

    Rajasthan : రాజస్థాన్‌లో నివాసముంటున్న 22 నెలల హృదయాంశ్ శరీరంలోని చాలా...

    DC Vs LSG : లక్నో ఢమాల్.. ఢిల్లీ గెలుపు

    DC Vs LSG : ఢిల్లీ క్యాపిటల్స్ తో అరుణ్ జైట్లీ...

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...

    14th October Horoscope : నేటి రాశి ఫలాలు

    14th October Horoscope : మేష రాశి వారికి మానసిక సంతోషం...

    22nd September Horoscope : నేటి రాశి ఫలాలు

    22nd September Horoscope : మేష రాశి వారికి మనో ధైర్యం...