31.6 C
India
Sunday, May 19, 2024
More

    Horoscope Today: August 15, 2023 నేటి రాశి ఫలాలు

    Date:

    Horoscope Today
    Horoscope Today

    Horoscope Today: August 15, 2023 : మేష రాశి వారికి పనులు వేగంగా చేస్తారు. మొహమాటానికి పోతే నష్టమే. ఆహార పద్ధతులు పాటించాలి.

    వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా మంచిది.

    వ్రషభ రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు.

    పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇష్టదైవాన్ని ఆరాధించడం శుభం.

    మిథున రాశి వారికి పనుల్లో ప్రతికూల ప్రభావాలు రాకుండా చూసుకోవాలి. సంఘంలో గౌరవ మర్యాదలు

    పెరుగుతాయి. ఇష్ట దైవాన్ని పూజిస్తే శుభప్రదం.

    కర్కాటక రాశి వారికి ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా బలంగా ఉంటారు. ముఖ్యమైన పనుల్లో

    విజయాలు వస్తాయి. ఇష్టదేవత ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

    సింహరాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. మనోబలం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. విష్ణు

    నామస్మరణ చేయడం వల్ల మంచి జరుగుతుంది.

    కన్య రాశి వారికి పెద్దల సహకారం ఉంటుంది. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ధన వ్యయం

    కాకుండా చూసుకోవాలి. ఇష్టదేవత స్తోత్రం చదవడం వల్ల మేలు కలుగుతుంది.

    తుల రాశి వారికి ఉత్సాహంతో ముందుకు వెళతారు. డబ్బుకు ఎలాంటి లోటుండదు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. లక్ష్మీసహస్ర నామాలు చదవడం మంచిది.

    వ్రశ్చిక రాశి వారికి చేపట్టే పనులు పూర్తి కావడానికి శ్రమించాలి. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. చంద్ర శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    ధనస్సు రాశి వారికి శ్రమ పెరిగినా ఫలితాలుంటాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల చాలా మంచి జరుగుతుంది.

    మకర రాశి వారికి భవిష్యత్ పై ఫోకస్ పెడతారు. మంచి కాలం ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

    కుంభ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలొస్తాయి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఇష్టదేవతారాధన చేయడం శుభకరం.

    మీన రాశి వారికి ఎలాంటి గాబరా పడకుండా చూసుకోవాలి. మంచి ఫలితాలు ఉన్నాయి. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. గణపతిని ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...

    14th October Horoscope : నేటి రాశి ఫలాలు

    14th October Horoscope : మేష రాశి వారికి మానసిక సంతోషం...

    22nd September Horoscope : నేటి రాశి ఫలాలు

    22nd September Horoscope : మేష రాశి వారికి మనో ధైర్యం...