31.4 C
India
Saturday, May 18, 2024
More

    Puri Jagannadh : ప్రేమలో విఫలమై.. కోలుకున్నాక ఉండే జీవితం ఉంటుంది చూడు.. 

    Date:

    Puri Jagannadh
    Puri Jagannadh

    Puri Jagannadh : పూరి జగన్నాథ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్. పూరి మ్యూజింగ్స్ తో యూట్యూబ్ లో చాలా విషయాలు అభిమానులకు చెబుతుంటాడు. ఎన్నో విషయాలను పంచుకుని మోటి వేటివ్ చేస్తుంటాడు. ఈయన యూట్యూబ్ చానల్ కు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు చెప్పే విధానం అందరికీ నచ్చుతుంది.

    చాలా మంది వాటిని పాటిస్తారా.. లేదా అనే విషయం పక్కన పెడితే చాలా మోటివేటేడ్, పాజిటివ్ ఎనర్జీ కలిగించే విషయాలను షేర్ చేస్తుంటాడు. ప్రస్తుతం లవ్ ఫెయిల్యూర్ అయితే జీవితం మొత్తం అయిపోయినట్లు మందుకు బానిసై పోతుంటారు. ఇది సరైంది కాదని జీవితంలో లవ్ ఫెయిల్యూర్ అయినా నా అనుకున్న వాళ్లు మోసం చేసినా, ఇంట్లో ఎవరైనా కాలం చేసినా.. ఇవన్నీ తాత్కాలికమే. తిరిగి రాని వాటి గురించి వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ కూర్చుంటే జీవితంలో ఏదీ సాధించలేం.

    కొన్ని విషయాల్లో ఏడుస్తూ రోజుల తరబడి ఉంటే మానసికంగా కుంగిపోతాం. ఇది శరీరానికి, మనసుకు చాలా ప్రమాదం. అందుకే చాలా విషయాల్లో మనం మనకంటూ ప్రత్యేకంగా మారాలి. మనల్ని మనమే ఓదార్చుకోవాలి. సానుభూతి కోసం వెంపర్లాడితే సరికాదు. జీవితంలో కష్టాలు రావడం సహజమే. అందుకని కష్టాలే జీవితమనుకుని కూర్చుంటే పని కాదు. ముందుకు సాగాలి. పాజిటివ్ ఎనర్జీ పెంపొందించుకోవాలి.

    పూరి మ్యూజింగ్స్ లో లవ్ ఫెయిల్యూర్ గురించే కాదు. జీవితంలో తనకు ఎదురైన సంఘటనలు మోసాలు, వాటి వల్ల పడ్డ స్ట్రగుల్స్ ఎదురైనా ఇబ్బందులు అన్నింటిని దాటుకుని ఎలా బయటకు వచ్చాడో మోటివేడ్ చేస్తుంటాడు. నిజంగా మోటివేషనల్ స్పీకర్ గా బయటకు వచ్చి మాట్లాడితే ఆయనకు అందరి కంటే ఎక్కువ మార్కులే పడతాయి. కానీ ఒక బిజీ డైరెక్టర్ గా సమాజంలో యువత , నిరాశకు లోనై ఇబ్బందులకు గురయ్యే వారికి  పూరి మాటలు వింటే చాలు మనసుకు ప్రశాంతతనిస్తాయి.

    Share post:

    More like this
    Related

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

    Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    Puri Jagannadh : నా భార్య అలాంటిది.. వదిలేద్దామనుకున్నా..: పూరి షాకింగ్ కామెంట్స్

    Puri Jagannadh : పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో బిజీబిజీగా...

    LIGER- VIJAY DEVARAKONDA- PURI JAGANNADH: లైగర్ ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ ఓటీటీ స్ట్రీమింగ్...

    NBK- NANDAMURI BALAKRISHNA- PURI JAGANNADH: బాలయ్య సంచలన నిర్ణయం : పూరీతో సినిమా ?

    నటసింహం నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లైగర్ వంటి...