29.9 C
India
Wednesday, September 16, 2026
More

    India Economy Double : అమెరికా, చైనాలను మించి భారత వృద్ధి.. షాకింగ్ లెక్కలు

    Date:

    India economy double
    India economy double

    India economy double : దేశ అర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ఫాస్టెస్ట్ జీడీపీతో దూసుకెళ్తున్నది. భారత గణంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గ్రాఫ్ ప్రకారం 2023లో 7.2శాతం వృద్ధిని ఇండియా కనబరించింది. అయితే ప్రపంచంలోని అగ్రదేశాలను దాటుతూ ఇండియా ఈ వృద్ధిని సాధిస్తున్నది. ప్రస్తుత గ్రాఫ్ ప్రకారం ఇండియా అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    తాజాగా ఇండియాలోని జాతీయ గణంకాల సంస్థ ఈ వృద్ధి రేటును ప్రకటించింది. ప్రస్తుతం మేజర్ ఎకానమీ దేశాల సరసన మన దేశం నిలిచిందని, ఇప్పుడు దాటి జీడీపీ సాధిస్తున్నదని తెలిపారు. ఈ సంస్థ విడుదల చేసిన గ్రాఫ్ లో ఇండియాలో జీడీపీ రేటు  702 శాతంగా చూపిస్తే, అభివృద్ధి చెందిన దేశాలైన యూకేలో 4.1 శాతం, చైనాలో 3 శాతం, యూఎస్ లో 2.1 శాతంగా ఉంది. గతేడాది నుంచి ఇండియా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించింది.  కొవిడ్ పరిణామాల అనంతరం ఇండియా కోలుకొని సుస్థిర ఆర్థికాభివృద్ధి వైపు సాగుతున్నది. పలు దేశాలు కొవిడ్ విపత్తు సృష్టించిన నష్టాన్ని దాటలేక ఇంకా కొట్టుమిట్టాడుతున్నాయి.

    ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కూడా అవతరించింది. రానున్న పదేళ్లలో ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ఒకటిగా నిలవడం ఖాయమనే అభిప్రాయం ఆర్థిక రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఇండియా వృద్ధి రేటును చూస్తే ఇది అర్థమవుతున్నదని వెల్లడించారు. ఇండియాలో వచ్చిన ఆర్థిక సంస్కరణలే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ప్రపంచంలో మరే దేశం సాధించలేని ఘనతలను ఇండియా సాధించబోతున్నదని వారు స్పష్టం చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Andhra Pradesh : దేశంలో రెండవ అత్యధిక ఆర్థిక వృద్ధిని సాధించిన ఆంద్రప్రదేశ్

    Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో బలమైన...

    Private car owners : ప్రైవేటు కారు యజమానులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్!

    private car owners : జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే ప్రైవేటు కారు...

    KTR : ‘అమృత్’లో భారీ అవినీతి.. కేంద్రం చర్యలు తీసుకోవాలి: కేటీఆర్

    KTR Comments : అమృత్ పథకం టెండర్ల అక్రమాలపై కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ...

    Nitin Gadkari : నాలుగోసారి అధికారం కష్టమే..  నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

    Nitin Gadkari : కేంద్ర మంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు నితిన్...