30.8 C
India
Friday, May 17, 2024
More

    TANA Awards : తానా అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం.. అతిథులను ‘చిత్ర’గానం

    Date:

    TANA Awards : ఉత్తర అమెరికాలోని అతిపెద్ద ఇండో అమెరికన్ సంస్థ అయిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 23వ మహాసభలు జులై 7 నుంచి 9 వరకు జరగనున్నాయి. ఫిలడెల్ఫియాలోని పెల్విల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న సమావేశాలకు దేశంలోని ప్రముఖులు హాజరు కానున్నారు. దీనికి గాను భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిభ గల వారిని సన్మానించేందుకు కూడా సిద్ధమవుతున్నారు.

    అవార్డులకు తగిన వారిని సిఫారసు చేయడానికి ఇంగ్లిష్ లేదా తెలుగులో వివరాలు క్షుణ్ణంగా రాసి ఫొటోతో [email protected] కు ఈ మెయిల్ పంపాలి. ఎంట్రీలకు చివరి తేదీ జూన్ 10గా తెలిపారు. తానా అంటే తెలుగు అసోసియేసన్ ఆఫ్ నార్త్ అమెరికా అన్నమాట. ఈ సంఘం నుంచి 23 ఈవెంట్స్ లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, లైవ్ కన్నర్ట్స్, ఆటల పోటీలు ఉంటాయి.

    దేశంలోని ప్రముఖులు చాలా మంది ఈ వేడుకలకు హాజరుకానున్నారు. సినీ సెలబ్రిటీలు తమ పర్పార్మెన్స్ చూపించనున్నారు. జులై 7న ప్రారంభమయ్యే తానా సభల్లో ప్రముఖ గాయని చిత్ర, సింహ లైవ్ కన్నర్ట్స్ ఇవ్వనున్నారు. ఈ వేడుకలు పెంన్సిల్వానియా కన్వెన్షన్ సెంటర్ ఆతిథ్యమివ్వబోతోంది. దీని టికెట్ ధరలు చూస్తే మతి పోవాల్సిందే. పేదవారికి మాత్రం అందుబాటులో ఉండవు.

    ఒక అడల్ట్ రిజిస్ట్రేషన్ కు 175 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 14 వేలు, 6 నుంచి 17 సంవత్సరాల వయసు వారికి రిజిస్ట్రేషన్ ఫీజు 75 డాలర్లు. భార్యాభర్తలయితే 300 డాలర్లు చెల్లించాల్సిందే. మన కరెన్సీ ప్రకారం రూ.25 వేలు. ఈవెంట్ కు రాదలుచుకున్న వారు 375 డాలర్లు ఇవ్వాలి. ఇలా తానా సభలకు వెళ్లే వారికి డబ్బులు భారీగానే ఖర్చవుతాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TANA Refresh Workshop : ప్రవాస విద్యార్థుల కోసం “తానా రిఫ్రెష్ వర్క్‌షాప్”

    TANA Refresh Workshop : తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్...

    TANA Foundation : తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఇదే.. చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి.

    TANA Foundation : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Tana) కొత్త...

    Tana President: తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి గెలపు

      తానా  అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు చెందిన వర్జీనియా ప్రవాసుడు డా. నరేన్...

    TANA E-Voting : తానా E-Votingలో ఏం జరుగుతుంది?

    TANA E-Voting : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 46...