37 C
India
Friday, May 17, 2024
More

    Malaika Arora శృంగారం లేకుండా ఉండలేదా?

    Date:

    malaika arora
    Malaika Arora hot pose

    Malaika Arora :ప్రముఖ బాలీవుడ్ హాట్ హీరోయిన్ మలైకా అరోరా ఎప్పుడు వివాదాల్లోనే ఉంటుంది. ఈ మేరకు ఆమె తన ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు దాటింది. మోడల్ గా జీవితం ప్రారంభించిన ఆమె హీరోయిన్ గా కూడా తనకంటూ ప్రత్యేకత సంపాదించుకుంది. హాట్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఆమె తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. గబ్బర్ సింగ్ లో కెవ్వు కేకకు డ్యాన్స్ చేసి తెలుగు వారి గుండెల్లో స్థానం సంపాదించుకుంది.

    సల్మాన్ ఖాన్ సోదరుడు అర్ఫాజ్ ఖాన్ ను వివాహం చేసుకుని తొమ్మిదేళ్లు కాపురం చేసి ఓ కొడుకును కన్నది. తరువాత అభిప్రాయ భేదాలతో అతడికి దూరంగా ఉంటోంది. ఇటీవల ఆమె మరో యువ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ఆమె అర్జున్ తో కలిసి ఉండోందనే వార్తలు దావానలంలా వ్యాపిస్తున్నాయి.

    ఇటీవల ఆమె జిమ్ నుంచి బయటకు వస్తూ కంట పడింది. అప్పుడు ఆమె వీడియోను షేర్ చేస్తూ అరోరా శృంగారం లేకుండా ఉండలేదు. అందుకే అర్జున్ తో రొమాన్స్ చేస్తోందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై చర్చ సాగుతోంది. మలైకా అరోరా అర్జున్ తో కలిసి ఉండటం నిజమేనని పలువురు పేర్కొంటున్నారు.

    మున్నీ బద్నామ్ హుయీ, చల్ చయ్య చయ్య చయ్య, తెలుగులో కెవ్వు కేక, రాత్రయినా నాకు ఒకే అనే పాటలకు డ్యాన్స్ చేసి తెలుగువారిని సైతం తన అభిమానులను మలుచుకుంది. 49 ఏళ్ల వయసు కలిగిన మలైకా అరోరా ఇంకా ముందు ముందు ఏం చేస్తుందో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఇలా అరోరా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Honeymoon : భర్తతో హనీమూన్ కన్నా అతడితో రొమాన్సే కావాలి.. అందుకే ఉండిపోయా!

    Honeymoon : బుల్లితెరపై అన్నింటికన్నా ఫేమస్ షో ఏది? అంటే ఠక్కున...

    Flying Kisses on the Road : నడిరోడ్డుపై ఫ్లయింగ్ కిస్సులతో రెచ్చిపోయిన యువతి

    Flying Kisses on the Road : రన్నింగ్ బైక్ పై ఓ...

    Desire For Romance : శృంగార కోర్కెలను పెంచే సుగంధ ద్రవ్యాలు ఇవే!

    Desire For Romance : శృంగారం ఈ పదంపై ఒక దశలో...

    Malaika Arora Is Injured : మలైకా అరోరాకు భారీ గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్..!

    Malaika Arora Is Injured : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా...