33.4 C
India
Friday, May 3, 2024
More

    Desire For Romance : శృంగార కోర్కెలను పెంచే సుగంధ ద్రవ్యాలు ఇవే!

    Date:

    Desire For Romance
    Desire For Romance

    Desire For Romance : శృంగారం ఈ పదంపై ఒక దశలో వివాదాలు.. మరో దశలో కోరికలను తీరుస్తుంది. భారత సంస్కృతి ప్రకారం.. సరైన వయస్సు వచ్చే వరకు దీని గురించి ఆలోచించడం కూడా తప్పే.. కానీ కొన్ని ప్రాశ్చాత్య దేశాల్లో బాల్యం నుంచే కోరికలు.. శృంగారం తదితరాల గురించి అవగాహన (జస్ట్ అవగాహన) మాత్రమే కల్పిస్తారు. స్వయంగా స్కూల్స్ లోనే పాఠాలు ఉంటాయి. ఇలానే సెక్స్ ఎడ్యుకేషన్ పై ఇక్కడ చర్చ జరిగిన సమయంలో చాలా వివాదాలు వచ్చాయి. అవసరం కొందరు అంటే.. అవసరం లేదని సనాతన ధర్మ  పరిరక్షకులు చెప్పారు. అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఇక వివాహం జరిగిన తర్వాత శృంగార సమస్యలతో దంపతులు విడిపోవడం, కాపురాలు కూలిపోవడం చూస్తూనే ఉన్నాం.

    శృంగార కోర్కెలను కొన్ని సుగంధ ద్రవ్యాలు పెంచుతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. వాటి గురించి తెలుసుకుందాం.

    * మంగవారిలో శృంగార కోరికలు పెరగాలంటే వారిలోని టెస్టోస్టిరోన్ హార్మోన్ సక్రమంగా పని చేయాలి. ఆ హార్మోన్ తమ విధులను కొనసాగించాలంటే మెంతులు ఎక్కువగా తినాలి. ఇవి తింటే టెస్టోస్టిరోన్ హార్మోన్ సరైన పాళ్లలో రిలీజై కోరికలు బాగా పుడుతాయి.
    * యాలకులు నోటిలోని దుర్వాసనను దూరం చేస్తుందని మనకు తెలుసుకదా.. కానీ సెక్స్ కోరికలను కూడా పెంచడంలో ఇది దోహదం చేస్తుందట. ఇవి తింటే సెక్స్ కోరికలు పెరగడంతో పాటు జీవిత భాగస్వామి మధ్య లవ్ బాండ్ పెరుగుతుందట.

    * లవంగాలు శరీరంలో హీట్ పుట్టించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ హీట్ తో సరైన పాళ్లలో హార్మోన్లు ఉత్పత్తయి శృంగార కోరికలు పెరుగుతాయి.
    * సోంపు కూడా యాలకులలా మంచి వాసన వస్తుంది. సోంపుతో పాటు పెద్ద జీలకర్రలో కామ కోరికలను పెంచే ఈస్ట్రోజన్ అత్యధికంగా ఉత్పత్తయి సెక్స్ కోరికలను పెంచుతుంది.
    * జిన్ సెంగ్ ఇదొర రకమైన చెట్టు వేరు ఇది తీసుకుంటే పురుషులలో సెక్స్ కోరికలు పెరగడంతో పాటు నపుంసకత్వాన్ని పూర్తిగాదూరం చేస్తుందట.
    * కుంకుమ పువ్వు.. ఇది తింటే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడుతుందని తెలుసుకదా.. కానీ బిడ్డ పుట్టడానికి కావాల్సిన శృంగార కోరికలను కూడా ఇది తీరుస్తుందట. అందుకే దీన్ని ఫస్ట్ నైట్ రోజు పాలగ్లాసుతో శోభనం గదిలోకి వెళ్లే పెళ్లి కూతురికి ఇస్తారు.

    * ఇక జాజికాయ. అల్లోపతిలో వయాగ్రా మనకు తెలిసే ఉంటుంది. ఇది తీసుకుంటే శృంగార కోరికలు విపరీతంగా పెరుగుతాయి. ఆ సమయంలో వారిని ఆపడం కష్టం. అయితే వీటితో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వైద్యుల సలహా లేకుండా వాడితే ఒక్కో సారి మనిషి చనిపోవచ్చు కూడా.. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంతే బాగా పని చేసే ప్రకృతి ఇచ్చిన సంపద జాజికాయ. ఇది వయగ్రాకు సమానంగా పని చేస్తుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తారు. దీని పొడిని రాత్రి పాయసంలో వేసి తాగితే పడక గదిలో కుస్తీల పర్వం కొనసాగాల్సిందే.

    * తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు. అయితే ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉల్లి ప్రధాన భూమిక పోషిస్తుంది. వెల్లుల్లి పచ్చిమిరపకాయలు తింటే కోరికలు విపరీతంగా పుడతాయట. అందుకే మన తాత, ముత్తాతలు సద్దికూడులో వెల్లుల్లిపాయలు వేసుకొని మిర్చీ కొరుక్కుంటూ తినేవారట.
    * అల్లం కూడా కోర్కెలను పెంచడంలో సాయం చేస్తుంది. అల్లంలో అనేక గుణాలు ఉంటాయి. జీర్ణశక్తిని కూడా మెరుగు పరిచేంత గుణం అల్లంలో ఉంటుంది. అందుకే ఎక్కువగా అల్లం టీ తాగితే మంచిదని చాలా మంది అదే రిఫర్ చేస్తారు.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Honeymoon : భర్తతో హనీమూన్ కన్నా అతడితో రొమాన్సే కావాలి.. అందుకే ఉండిపోయా!

    Honeymoon : బుల్లితెరపై అన్నింటికన్నా ఫేమస్ షో ఏది? అంటే ఠక్కున...

    Flying Kisses on the Road : నడిరోడ్డుపై ఫ్లయింగ్ కిస్సులతో రెచ్చిపోయిన యువతి

    Flying Kisses on the Road : రన్నింగ్ బైక్ పై ఓ...

    Romance in Delhi metro Train : ఢిల్లీ మెట్రో రైల్లో మరో జంట రోమాన్స్..

    Romance in Delhi metro Train : ఢిల్లీ మెట్రో గత కొన్ని...

    Jasmine Flowers : భార్యకు మల్లెపూలు కొనిస్తే ఏమవుతుందో తెలుసా?

    Jasmine Flowers : ఇంట్లో ఆడవారు పూలు పెట్టుకుంటేనే అందంగా కనిపిస్తారు....