Jasmine Flowers : ఇంట్లో ఆడవారు పూలు పెట్టుకుంటేనే అందంగా కనిపిస్తారు. అందుకే ఇంటిని చూసి ఇల్లాలుని చూడమన్నారు. ఆడవాళ్లు అందంగా కనిపిస్తేనే బాగుంటుంది. సంసారం సాఫీగా సాగాలంటే ఇద్దరి మధ్య అనుబంధం ఉండాల్సిందే. ఇంటి ఆడాళ్లను సంతోషంగా ఉంచడం ప్రధానం. మూరెడు మల్లెపూలు తీసుకువస్తే ఆడవారు ఎంతో సంతోషిస్తారు.
ప్రతి రోజు ఆమె తలలో మల్లెపూలు సింగారించుకుంటే శుక్రుడు అనుగ్రహం ఉంటుంది. పరిమళంగా ఉంటుంది. జాజి, విరజాజి వంటి వాటిని వాడితే మంచిది. శుక్రుడు అనుగ్రహంతో ఉద్యోగ వ్యాపారాల్లో శుభాలు కలుగుతాయి. మగాళ్లు ఈ సులభమైన చిట్కా పాటించి శుక్రుని చూపు మనపై ఉంచుకునేలా ప్రయత్నించాలి. దీంతో డబ్బు బాగా సంపాదిస్తారు.
మల్లెపూలు ధరించడం వల్ల ఇన్ని లాభాలున్నాయి. ఈనేపథ్యంలో మనం వాటిని కొనుగోలు చేస్తే మనకు పెద్దగా పోయేది ఏమీలేదు. కానీ వాటి వల్ల ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయని తెలిస్తే ఎవరు ఊరుకుంటారు. మల్లెలు పెట్టుకుంటే భార్య కనిపించడమే కాకుండా ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని తెలియడంతో రోజు వాటిని ఉపయోగించుకోండి.