32.9 C
India
Monday, May 13, 2024
More

    Jailer Movie Villain Arrest : జైలర్ విలన్ అరెస్ట్.. అసలేం జరిగింది.. ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే?

    Date:

    Jailer Movie Villain Arrest
    Jailer Movie Villain Arrest

    Jailer Movie Villain Arrest : సౌత్ ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్ గా వెలుగొందిన రజనీకాంత్ కొన్నాళ్లుగా ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు.. అదే సమయంలో ఈ మధ్య ఒక సినిమాతో వచ్చి గత రెండు దశాబ్దాలుగా అందుకోలేని హిట్ అందుకున్నాడు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ”జైలర్”..

    ఇటీవలే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ ఏడాది ఆగస్టు 10న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఒకే ఒక్క సినిమాతో తనలో స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఏకంగా 700 కోట్ల వసూళ్లను రాబట్టి ఈ సినీరంతో సంచలన విజయం సాధించాడు..

    ఇక ఈ సినిమా సక్సెస్ తో ఈ సినిమాలో నటించిన నటులు కూడా ఫేమస్ అయ్యారు. మరి ఆ సినిమా నటులలో బాగా ఫేమస్ అయిన వారిలో విలన్ ఒకరు. జైలర్ లో విలన్ గా నటించిన నటుడు వినాయకన్.. ఇతడు మలయాళ నటుడు.. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ జైలర్ ద్వారానే ఇతడికి బాగా గుర్తింపు లభించింది.

    ముందు నుండి కేరళ ఇండస్ట్రీలో వినాయకన్ వివాదాస్పద నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఓపెన్ గానే తనకు చాలా మందితో ఎఫైర్స్ ఉన్నట్టు చెప్పి సంచలనం రేకెత్తించాడు.. మరి ఇలాంటి నటుడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేసారని తెలుస్తుంది. ఎందుకు ఈయనను అరెస్ట్ చేసారు? అసలు ఏం జరిగిందంటే?

    ఇతడు మంగళవారం మధ్య సేవించి మద్యం మత్తులో ఎర్నాకులం పోలీస్ సెషన్ కు వెళ్లి అక్కడి అధికారిపై దాడి చేసి వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.. దీంతో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈయన అరెస్ట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Polling Percentage : 9 గంటల వరకు 10.35 శాతం పోలింగ్

    Polling Percentage : దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికల్లో...

    AP Govt : రుణాల వేటలో ఏపీ ప్రభుత్వం – రూ. 4 వేల కోట్ల అప్పుకు యత్నం

    AP Govt : పదవీ కాలం ముగుస్తున్న దశలోనూ ఏపీ ప్రభుత్వం...

    Kavali News : ఎన్నికల విధులకు వెళ్తూ అనంత లోకాలకు – రైలు ఢీకొని తల్లీకుమారుడు మృతి

    Kavali News : ఎన్నికల విధులకు వెళ్తూ రైలు ఢీకొని అంగన్...

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎన్నికలు

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalamaseri Bomb Blast : కలమసేరిలోని కన్వెన్షన్ సెంటర్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు.

    Kalamaseri Bomb Blast : కేరళ రాష్ట్రం, కొచ్చి సమీపంలో  కలమస్సేరిలోని...

    Dogs Chased Police : పోలీసులను వెంబడించిన శునకాలు

    Dogs Chased Police : మనం సినిమాల్లో చూస్తుంటాం. విలన్ ఇంటికి...

    Rajinikanth Remuneration : జైలర్ సినిమాకు రజనీకాంత్ పారితోషికం ఎంతో తెలుసా?

    Rajinikanth Remuneration : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటించిన సినిమా...

    Vijay Devarakonda : నాకు కాబోయే భార్యకు ఆ లక్షణాలుండాలి.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    Vijay Devarakonda : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ ఎప్పుడు...