Janhvi Kapoor జాన్వీకపూర్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఆమె అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ లో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. ఒక స్టార్ హీరోయిన్ కు ఉండాల్సిన అందం, అభినయం రెండూ ఆమె సొంతం. అందుకే త్వరగానే ఆమె పాపులర్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆమె సినిమాల్లోకి రాకముందే ఫాలోయింగ్ బాగా ఉండేది.
ఎందుకంటే ఆమె బాలీవుడ్ వాతావరణాన్ని త్వరగానే అర్థం చేసుకుంది. అక్కడ అందాలను ఆరబోస్తేనే ఛాన్సులు వస్తాయని ఆమెకు కూడా తెలిసిపోయింది. అందుకే ఘాటుగా పరువాలను ఆరబోయడం స్టార్ట్ చేసింది. అందుకే సినిమాల్లోకి రాకముందే బాగానే అభిమానులు పెరిగిపోయారు. ఇక సినిమాల్లోకి వచ్చాక ఓ రేంజ్ లో అందాల సునామీ సృష్టిస్తోంది.
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది జాన్వీ. ఎంత స్టార్ కిడ్ అయినా కూడా మొదటి నుంచి ఆమె మల్టీ ట్యాలెంటెడ్ గా నిరూపించుకుంది. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా సినిమా చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ఆమె దేవర సినిమాలో నటిస్తోంది. ఒకవేల ఇది గనక పెద్ద హిట్ అయితే ఆమెకు సౌత్ లో తిరుగు ఉండదు.
అందుకే ఇప్పటి నుంచే తన అందాలతో అటు నార్త్ నుంచి ఇటు సౌత్ కుర్రాళ్లను కూడా కట్టిపడేస్తోంది. ఈ సారి టాప్ లెస్ లో రెచ్చిపోయింది. ఇందులో ఆమె తన ఎద అందాలను మొత్తం టైట్ గా బిగించేసింది. టైట్ టీషర్టులో ఇలాంటి అందాలను ఆరబోసింది. ఇందులో ఆమె ఎత్తైన పరువాలు కనిపించేలా హాట్ ఫోజులు ఇస్తోంది. మీరు కూడా ఆ పరువాలపై అభిప్రాయం తెలపండి.
View this post on Instagram