35.6 C
India
Tuesday, May 14, 2024
More

    Jawaan First Review : జవాన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. షారుఖ్ మూవీ ఎలా వుందంటే..!

    Date:

    Jawaan First Review :
    బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్ ఒకరు.. ఈయన దాదాపు 4 దశాబ్దాలుగా ఇండియన్ సినిమాల్లో ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకు పోతున్నాడు.. కానీ గత దశాబ్ద కాలంగా ఈయన హిట్ అందుకోలేక పోయారు.. అయితే గత ఏడాది పఠాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి రాగా ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
    షారుఖ్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ”జవాన్” సినిమా చేసాడు.. ఇది పేరుకి బాలీవుడ్ సినిమా అయినప్పటికీ ఎక్కువుగా సౌత్ వారే ఈ సినిమా కోసం పని చేసారు..  నటీనటులు,టెక్నీషియన్స్ అంతా సౌత్ వారే కావడంతో ఈ సినిమాపై సౌత్ లో క్రేజ్ బాగా పెరిగింది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.
    దీపికా పదుకొనె కీ రోల్ లో నటించగా విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. ఇక ఇటీవలే ట్రైలర్ తో అంచనాలు పీక్స్ కు పెరుగగా ఈ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. మరి మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రివ్యూ ఇప్పుడు వచ్చేసింది. ఉమైర్ సందు ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చేసాడు..
    ఈ సినిమా గురించి ఈయన ఏం చెప్పారంటే.. ”జవాన్ షారుఖ్ ఖాన్ టాలెంట్ కి జస్టిస్ చేసింది.. ఈ సినిమాతో ఈయన మంచి పాత్రను ఎనర్జిటిక్ గా పర్ఫార్మెన్స్ చేసారు.. ఆయన ఎణ్హతో ఆత్మ విశ్వాసంతో ఇలాంటి సవాళ్లతో కూడిన యాక్షన్ ఉన్న పాత్రను బాగా చేసారు” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే 4 రేటింగ్ కూడా ఇచ్చారు. మరి ఈ మధ్య కాలంలో ఈయన రేటింగ్స్ పై నెగిటివ్ కామెంట్స్ వస్తుండగా ఇది ఎలా ఉండబోతుందో చూడాలి..

    Share post:

    More like this
    Related

    Tandur News : దారుణం.. పసికందును తిన్న పెంపుడు కుక్క

    Tandur News : దారుణం జరిగింది. ఓ పెంపుడు కుక్క ముక్కుపచ్చలారని...

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jawaan Records : ఆ రికార్డ్ సృష్టించిన ‘జవాన్’.. ఏకైక స్టార్ హీరో కింగ్ ఖానే..!

    Jawaan Records : బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్ ఒకరు.....

    “Jawaan” Review & Rating : షారుఖ్ ”జవాన్” రివ్యూ అండ్ రేటింగ్..!

    "Jawaan" Review & Rating : బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్...

    ‘Jawaan’ Advance Bookings : ‘జవాన్’ సెన్సేషనల్.. అడ్వాన్స్ బుకింగ్స్ లో బాహుబలి-2, గదర్-2 రికార్డులు గల్లంతు..!

    'Jawaan' Advance Bookings : బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్ ఒకరు.....

    Anirudh Ravichander: ‘జవాన్’ కోసం అనిరుధ్ రికార్డ్ రెమ్యునరేషన్.. దేశంలోనే హయ్యెస్ట్ ఇదే..!

    Anirudh Ravichander సౌత్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో...