25.4 C
India
Saturday, June 29, 2024
More

    Manish Sisodia : సిసోడియాకు ‘సుప్రీం’లో చుక్కెదురు – బెయిలు దరఖాస్తుల నిరాకరణ

    Date:

    Manish Sisodia
    Manish Sisodia

    Manish Sisodia : మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ, ఈడీ తనపై పెట్టిన కేసులలో బెయిలు కోసం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పెట్టిన దరఖాస్తులను స్వీకరించడానికి అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నిరాకరించింది.

    సిసోడియా అక్రమ ధన చలామణికి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ, ఈడీలు కేసులు పెట్టాయి. ఈ కేసుల్లో ఈడీ తుది ప్రాసిక్యూషన్ ఫిర్యాదు చేశాక, సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన తరవాత సిసోడియా బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు వెసులుబాటు కల్పించింది. ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు ఛార్జిషీటుకు సమానం. వీటిని జూలై 3వ తేదీ కల్లా ఈడీ, సీబీఐలు దాఖలు చేస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలిపారు. సిసోడియా 15 నెలల నుంచి కస్టడీలో ఉన్నా ఈడీ, సీబీఐల దర్యాప్తు ఇంకా ఒక కొలిక్కి రాలేదని, అందుకే ఆయనపై ఉన్న కేసుల్లో విచారణ ఇంకా మొదలు కాలేదని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు తెలిపారు. అందువల్ల సిసోడియాకు బెయిలు ఇవ్వాలని కోరారు.

    Share post:

    More like this
    Related

    Kamma Mahasabha : తొలి ప్రపంచ కమ్మ మహాసభలు.. ఒకే వేదికపైకి చంద్రబాబు, రేవంత్

    Kamma Mahasabha : తొలి ప్రపంచ కమ్మ మహాసభలకు తెలంగాణ రాజధాని...

    KCR : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు?

    KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు...

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. అంతా సురక్షితం

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NEET 2024 : నీట్ నిర్వహణపై అనుమానాలు ???

    NEET 2024 : విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉన్నత విద్యకు ఎంపిక...

    Collegium : ఎన్డీఏ ఈ సారి అధికారంలోకి రాగానే.. ‘కొలీజియం’ రద్దు చేస్తుందా?

    Collegium : భారత్ లో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థే మూలం....

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...