33.6 C
India
Monday, May 20, 2024
More

    Megastar Record 3 years..100 days : ఒకే సిటీ.. 3 సంవత్సరాలు.. 100 రోజులు.. మెగాస్టారా మజాకా..

    Date:

    Megastar Record 3 years..100 days
    Megastar Record 3 years..100 days

    Megastar Record 3 years..100 days  : మెగాస్టార్ చిరంజీవి గురించి అస్సలు పరిచయం అవసరం లేదు. నటుడిగానే కాకుండా మహోన్నతమైన వ్యక్తిగా టాలీవుడ్ చరిత్రలో ముందు వరుసలోనే ఉంటారు ఆయన. నాయకుడిగా 1990 దశకంలో దూసుకుపోయేవారు. వరుస హిట్లు, వరుస బాక్సాఫీస్ లు, వరుస కలెక్షన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. దాదాపుగా సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలను రిలీజ్ చేసేవారు చిరంజీవి.

    ఆయన హీరోగా చేసిన సినిమాలు థియేటర్లకు వచ్చాయంటే చాలు 100 రోజులు హౌజ్ ఫుల్ కలెక్షన్లు గ్యారంటీ అందులో ఎటువంటి సందేహం లేదు. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కూడా పండుగ చేసుకునేవారు. కలెక్షన్ల సునామీ అంటే ఇప్పటి జనరేషన్ కు తెలియకపోవచ్చు కానీ 1990 దశకంలో వారికి తెలిసే ఉంటుంది. టికెట్ ధర తక్కువగా ఉన్నా.. ఎక్కువ క్రేజ్, ఎక్కువ కలెక్షన్లను రాబట్టేది. ఇప్పటి కలెక్షన్లతో పోల్చుకుంటే అప్పటి కలెక్షన్లే బాగా అనిపించేది.

    అయితే ఆయన 1990లో చేసిన సినిమాలు ఒక ప్రభంజనమనే చెప్పవచ్చు. 1990 లో వచ్చిన జగదేక వీరుడు-అతిలోక సుందరి భారీ విజయాన్ని అందించింది. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్, 1991లో రౌడీ అల్లుడు, 1992లో ఘరానా మొగుడు ఈ నాలుగు సినిమాలకు ఆంధ్రప్రదేశ్ కు ఒక కనెక్షన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో వరుసగా 3 సంవత్సరాలు 100 రోజులు హౌజ్ ఫుల్ అవుతూ ఈ నాలుగు సినిమాలు ఆడాయి. ఆ సిటీలో ఈ సినిమాలు ఒక రికార్డు క్రియేట్ చేసినట్లు చెప్పవచ్చు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...