36.9 C
India
Tuesday, April 21, 2026
More

    మెటా త్రీడీ స్టిచ్చింగ్ రెడీ.. ప్రశంసలు అందుకుంటున్న జుకర్ బర్గ్

    Date:

    3d clothes
    3d clothes

    ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ ఏది చేసినా వండర్ గానే ఉంటుంది. ఆయన ఇటీవల త్రీడీ ప్రింటింగ్, డిజైనింగ్ ప్రారంభించాడు. ఆయన రూపొందించిన దుస్తులను తన కూతుళ్లకు వేసి ఆ పిక్ లను ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆయనకు చాలా మంది ధన్యవాదాలు తెలిపారు. కొందరు ఇలాంటి డిజైనింగ్ ఎలా రూపొందించారని, ఇది చాలా బాగుందని కామెంట్లు పెడుతున్నాడు.

    అయితే ఇది తన కొత్త ప్రాజెక్టు అని జూకర్ బర్గ్ చెప్పుకస్తున్నాడు. తనకు వస్తువులను రూపొందించడం అంటే చాలా ఇష్టమని, అమ్మాయిలతో కలిసి దుస్తుల డిజైనింగ్, త్రీడీ ప్రింటింగ్ ప్రారంభించినట్లు స్పష్టం చేశాడు. గత నెల నుంచి మరికొన్ని ప్రాజెక్టులు కూడా చేపట్టినట్లు ఆయన తెలిపాడు. 3డీ ప్రింటింగ్ అనేది కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (సీఏడీ)దీన్ని ఉపయోగించి లేయర్ బై లేయర్ సృష్టించవచ్చని చెప్పారు జుకర్ బర్గ్

    ఆయన ఇన్ స్టాలో పెట్టిన పిక్చర్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ పిక్ లను బాగా వైరల్ చేస్తున్నారు. ఇవన్నీ తమకు నచ్చాయంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. టెక్ టైకూన్ ఇవాచెన్ ‘మెట్ గాలా రెడీ’ అంటూ కామెంట్ పెట్టింది. ఈ స్టిచ్చింగ్ కోసం బర్గ్ ఎలాంటి ప్రింటర్ ఉపయోగిస్తాడో తెలపాలని మరికొందరు కోరుతున్నారు. గతేడాది త్రీడీ సూట్ తయారు చేసిన జుకర్ బర్క్ స్టిచ్చింగ్ లో త్రీడి ఉపయోగంపై వార్తల్లోకి ఎక్కారు.

    జుకర్ బర్గ్, ఆయన భార్య ప్రిస్కిల్లా చాన్ 24 మార్చి, 2023న మూడో కూతురుకు జన్మనిచ్చారు. చిన్నరికి వారు అరెలియా అని పేరు పెట్టారు. 2012లో వీరికి వివాహం కాగా ఆగస్ట్, మాక్సిమా అనే ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. వీరు కాలేజ్ చదువుకునే సమయంలో ప్రేమలో పడ్డారు. చాన్ పీడియాట్రిషియన్ ఆమె హార్వర్డ్ యూనివర్సీటీ నుంచి డిగ్రీ పొందారు. అదే యూనివర్సిటీలో ఒక ఈ వెంట్ లో కలుసుకున్న జుకర్ బర్గ్, చాన్ 2003 నుంచి డేటింగ్ ప్రారంభించారు. 19 మే, 2012న ఒక్కటయ్యారు.

     

    View this post on Instagram

     

    A post shared by Mark Zuckerberg (@zuck)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Twitter Vs Threads App : ట్విట్టర్ వర్సెస్ థ్రెడ్స్ యాప్.. నెటిజన్లు ఏమంటున్నారంటే?

    Twitter Vs Threads App : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం...

    ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల కోత : ఆందోళనలో ఐటీ

    ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. కరోనా సమయంలో మొదలైన ఈ...