36.2 C
India
Friday, May 3, 2024
More

    Twitter Vs Threads App : ట్విట్టర్ వర్సెస్ థ్రెడ్స్ యాప్.. నెటిజన్లు ఏమంటున్నారంటే?

    Date:

    Twitter Vs Threads App
    Twitter Vs Threads App

    Twitter Vs Threads App : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ హస్తగతం చేసుకున్నాడు. ట్విట్టర్ కొనుగోలుకు ముందు ఆయన ప్రపంచ కుబేరుడిగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత జరిగిన అనేక నాటకీయ పరిణామాలతో ఎలాన్ మాస్క్ ప్రపంచ కుబేరుడి జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయిన సంగతి తెల్సిందే.

    ట్విట్టర్ ను మనీ మిషన్ గా భావిస్తున్న ఎలాన్ మాస్క్ అనేక మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ట్విట్టర్ యూజర్లకు బ్లూటిక్ ఆప్షన్ తీసుకొచ్చి పేమెంట్ వసూలు చేస్తున్నారు. తద్వారా ట్విటర్ కొనుగోలుకు ఖర్చు చేసిన డబ్బులను రికవరీ చేస్తున్నారు. అంతేకాకుండా పలువురి ప్రముఖుల ట్విటర్ ఖాతాలను పునరుద్ధరిస్తూ వారి నుంచి సైతం భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.

    అయితే ట్విట్టర్ కు పోటీగా మేటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తాజాగా థ్రెడ్ యాప్ ను తీసుకొచ్చారు. ట్వీట్టర్ కంటే ఎక్కువ ఫీచర్లు థ్రెడ్స్ యాప్ లో ఉండటంతో నెటిజన్లు అటువైపు మళ్లుతున్నారు. ట్విటర్లో ఎలాన్ మాస్క్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు విసుగు చెందిన ట్విట్టర్ ఖాతాదారులు భారీగా థ్రెడ్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. థ్రెడ్స్ యాప్ ప్రారంభించిన రెండు గంటల్లోనే రెండు మిలియన్ల డౌన్ లోడ్స్ వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో థ్రెడ్స్ యాప్ కు నెటిజన్లు ‘ట్విట్టర్ కిల్లర్’ అనే నామకరణం చేశారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    Elon Musk Neuralink : మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్.. ఎలాన్ మస్క్ ప్రయోగాలు ఎటు దారి తీస్తాయో?

    Elon Musk Neuralink : మనిషి తన మెదడుతో ఎన్నో ఆవిష్కరణలు...

    Nara Lokesh: ట్విట్టర్ నారా లోకేష్ హవా..వెల్లువెత్తిన పుట్టినరోజు శుభాకాంక్షలు… ట్విట్టర్ లో 2 స్థానం!

      నేడు టిడిపి యువనేత లోకేష్  జన్మదిన సందర్భంగా టిడిపి కార్యకర్తలు, తెలుగు...

    YS Sharmila : పిల్లలను చూసి గర్వించిన షర్మిల.. కీలక మైలురాయిని దాటడంపై హర్షం

    YS Sharmila : వైఎస్ షర్మిల పిల్లలు రాజారెడ్డి, అంజలీ రెడ్డి...