నేడు టిడిపి యువనేత లోకేష్ జన్మదిన సందర్భంగా టిడిపి కార్యకర్తలు, తెలుగు ప్రజలు ట్విట్టర్ వేదిక గాపెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేశ వ్యాప్తంగా ట్విట్టర్ లో 2 వ స్థానంలో ట్రెండ్ అవుతున్న #HBDPureHeartedLokesh హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ వేదికగా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రిగా,టిడిపి జాతీయ కార్యదర్శిగా కోనసాతున్న నారాలోకేష్ కు ఫ్యాన్స్ ఫాలో లింగ్ ఎక్కవనే చెప్పుకోవాలి. ఆయన చేపట్టిన పాదయాత్ర తో ప్రజల్లో ఆయన పై మరింత అభి మానం పెరిగిందని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యువనేతకు ట్విట్టర్ వేధికగా పలువురు రాజకీయ ప్రముఖలు పార్టీలకు అతీతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా ట్రెం డ్ అవుతున్న వాటిలో లోకేష్ పుట్టిన రోజు ఓకటి ఏకంగా రెండో స్థానంలో కోనసాగుతుండటంతో టిడిపి అభిమానులు దటీజ్ లోకేష్ అని హర్షం వ్యక్తం చేస్తుున్నారు.