29 C
India
Wednesday, May 15, 2024
More

    MLA Kodali Nani : ఎమ్మెల్యే కొడాలి నానికు షాక్.. గుడివాడ వైసీపీలో బయటపడ్డ అసమ్మతి సెగ.

    Date:

    MLA Kodali Nani
    MLA Kodali Nani
    MLA Kodali Nani : గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. దీంతో కొడాలి నాని వర్గంలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంత రావుకు  సీఎంఓ నుండి పిలుపు వచ్చిందంటు ఫోన్లలో వైసిపి నేతల గుసగుసలు వినిపిస్తు న్నాయి.హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబు తూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరు గుతోంది. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు గుర్తింపు ఉంది. పట్టణంలో ఏర్పాటైన బ్యానర్లతో రాజకీయ వర్గాల్లో నెలకొంది.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    CM Revanth Reddy : ఏపీలో 16 న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి..

    CM Revanth Reddy : ఏపీలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు...

    Kodali Nani : ఇవే నాకు చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన కొడాలి నాని..

    Kodali Nani : తనకు ఇవే చివరి ఎన్నికలని మాజీమంత్రి కొడాలి నాని...

    Kodali Nani : ‘మైలవరం’ బరిలో కొడాలి నాని..? వసంతకు చెక్ పెట్టేందుకు జగన్ భారీ స్కెచ్!

    Kodali Nani : ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. రోజుకో మలుపు,...