29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Richard Gere : నరేంద్ర మోడీ ఓ మోడల్.. హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్

    Date:

    Richard Gere
    Richard Gere

    Richard Gere : జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రపంచ దేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయి యోగా చేశారు. ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇందులో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ కూడా పాల్గొన్నారు.

    యోగాకు పుట్టినిల్లయిన భారత్ లో నిత్యం యోగా చేస్తుంటారు. దీన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో మోడీ చేపట్టిన యోగా కార్యక్రమం ఆద్యంతం ఎంతో వేడుకగా సాగింది. ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిసిందే. అందుకే యోగా అందరు చేయడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయని యోగాను విశ్వవ్యాప్తం చేయాలని ప్రధాని సంకల్పించారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించారు.

    భారత ప్రధానిపై హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ తన దైన శైలిలో ప్రశంసించారు. మోడీ గొప్ప హాలీవుడ్ నటుడని కితాబిచ్చారు. అనేక సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న దేశం నుంచి వచ్చిన నేతగా అభివర్ణించారు. భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. అలాంటి దేశానికి ప్రాతినిధ్యం వహించే మోడీ పొగడ్తల జల్లు కురిపించారు.

    యోగా తరువాత ప్రధానితో కాసేపు మాట్లాడారు. ప్రేమపూర్వకమైన దేశం నుంచి వచ్చిన మోడీకి ధన్యవాదాలు తెలిపారు. భారతీయ సంప్రదాయానికి ప్రతిబింబం మోడీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సోదర భావాన్ని పెంచే విధంగా ఉన్న ఆయన సందేశం మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. యోగా చేయడం వల్ల ఆయన అంత ఆరోగ్యంగా ఉన్నారని ప్రశంసించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : ఎక్కడ ఎలా ఉండాలో బహుషా మోడీకి తెలిసినంతగా ఎవరికి తెలియదు కావచ్చు..

    PM Modi : ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే...

    Narendra Modi : యుద్ధ వాతావరణం లోకి నరేంద్ర మోడీ‌.. ఆ యుద్ధాన్ని ఆపగలడా?

    Narendra Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా...

    Modi Government : మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు?

    Modi Government Modi Government : ప్రపంచంలో అగ్ర దేశ హోదా కోసం...

    Modi and Rahul : పార్లమెంట్ లో ఆసక్తికర సన్నివేశం.. తేనీటి విందులో మోదీ, రాహుల్

    Modi and Rahul : పార్లమెంట్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర...