Fair Politics : పార్టీలు వేరైనా ఇలాంటి హుం దా కలిగిన రాజకీ యాలు ముఖ్యo.. ఆహ్లాదకర రాజకీ యాలు రా ష్ట్రంలోని సామా న్యులకు మేలుకలిగిస్తాయి. అహంకార రాజకీయాలు అధపాతలానికి నెట్టేస్తా యనడంలో ఇలాంటి సందేహము లేదు. ఈ ఉదాహరణ ఎవరి గురించి చెబుతున్నాము మీకు ఇప్ప టికే తెలిసే ఉంటుంది..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విష యాలలో పార్టీప రంగా కాకుండా వ్యక్తిగతంగా మెచ్చుకోవచ్చు.. ఎందుకంటే రేవంత్ రెడ్డి విలువ లతో కూడిన రాజకీయాలు చేస్తున్నా రు అనడా నికి ఇదే నిదర్శనం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నా తీరును అభినందిస్తున్నారు.