26.7 C
India
Saturday, June 29, 2024
More

    NTR : జల్సారాయుడిగా జీవించిన ఎన్టీఆర్

    Date:

    NTR :

    సీనియర్ ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఆయనకు అలవాటే. రాముడైనా, కృష్ణుడైనా, కర్ణుడైనా, దుర్యోధనుడైనా అలవోకగా చేయడం ఆయన నైజం. అలా తెలుగు చిత్ర సీమకు దొరికిన ఆణిముత్యం ఎన్టీఆర్. వినోదమైనా విషాదమైనా ఆయన ప్రత్యేకత ఉండాల్సిందే. అలా ఎలాంటి పాత్రనైనా పోషించి శభాష్ అనిపించుకునే వారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ జల్సారాయుడి పాత్ర చేసి మెప్పించారు.

    1957లో పాండురంగ మహత్యం సినిమా తీశారు. ఇందులో ఎన్టీఆర్, అంజలీదేవి, చిత్తూరు నాగయ్య, పద్మనాభం, రుష్యేందర్ రెడ్డి, సరోజాదేవి లాంటి వారు నటించారు. కమలాకర కామేశ్వర రావు దర్శకత్వం వహించారు. త్రివిక్రమరావు నిర్మించారు. సముద్రాల అనే తమిళ రచయిత కథను అందించారు. ఘంటసాల, సుశీల, చిత్తూరు నాగయ్య గానంతో ఆకట్టుకున్నారు.

    ఇందులో ఎన్టీఆర్ జల్సారాయుడిగా కనిపించాడు. మహారాష్ట్రలోని పండరీపురంలోని సంప్రదాయాలను చెబుతూ క్యారెక్టర్ ను జోడించారు. ఈ సమయంలో యంగ్ గా ఉన్న ఎన్టీఆర్ జల్సారాయుడు పాత్రలో జీవించారు. దర్శకుడు ఎన్టీఆర్ చేత ప్రయోగాలు చేయించారు. ఎన్టీఆర్ గుర్రంపై కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. సినిమాలో పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

    గుర్రం స్వారీలో ఎన్టీఆర్ అదరగొట్టాడు. జల్సారాయుడి పాత్రలో జీవించేశాడు. సినిమా సూపర్ హిట్టయింది. ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దేవుళ్ల పాత్రలైనా ఎలాంటి పాత్రలనైనా అలవోకగా చేసే ఎన్టీఆర్ పాత్ర ప్రేక్షకుల మదిలో మెదులుతుంది. ఎన్టీఆర్ చేసే పాత్రల్లో నిజాయితీ ఉంటుంది. దీంతో జల్సారాయుడు పాత్ర కూడా అలాగే తీర్చిదిద్దబడింది.

    Share post:

    More like this
    Related

    Varalakshmi : ‘‘నా పెళ్లికి రండి సార్..’’ మోదీ, బాలయ్య సహ ప్రముఖులకు వరలక్ష్మి ఆహ్వాన పత్రికల అందజేత!

    Varalakshmi Wedding Invitations : సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుల వారసులు...

    Ketika Sharma : కేతికా శర్మ అందాల ఆరబోత.. సోషల్ మీడియాలో రచ్చ 

    Ketika Sharma : కేతికా శర్మ తెలుగు ఫిల్మ్  ఇండస్ట్రీ లో ఎన్ని...

    Prabhas : ఇండియన్ సిల్వర్ స్ర్కీన్ పై ప్రభాస్ సరికొత్త రికార్డు

    Prabhas : ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో...

    Road Accident : ముంబై-నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

    Road Accident : మహారాష్ట్రలోని జల్నాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rajinikanth-NTR : బాక్సాఫీస్ వద్ద తలపడనున్న రజనీకాంత్, యంగ్ టైగర్..

    Rajinikanth-NTR : జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్...

    1983 Mahanadu : దేశ రాజకీయాల్లో సంచలనం ‘1983 మహానాడు’.. ఎన్టీఆర్ పిలుపుతో హేమాహేమీలంతా ఒక్కచోటకు

    1983 Mahanadu : తెలుగోడి తెగువను ప్రపంచానికి చాటారు అన్న ఎన్టీఆర్....

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...