34.5 C
India
Sunday, June 16, 2024
More

    Kurchi Thatha : కుర్చీతాత రివ్యూలు కూడా ఇస్తున్నాడు రోయ్.. దేవర 150 రోజులు పక్కా.. బన్నీకి యాక్టింగ్ నేర్పాలింకా..

    Date:

    Kurchi Thatha
    Kurchi Thatha

    Kurchi Thatha : ‘గుంటూరు కారం’ సినిమాలోని ”కుర్చీని మడతపెట్టి ” అనే సాంగ్  జనాలను ఒక ఊపు ఊపేసింది.  ఈ సాంగ్ కు స్టెప్పులేయని వారు లేరంటే అతిశయోక్తి లేదు. గుంటూరు కారంలో సినిమాలో ఈ పాటను పెట్టడానికి కారణం కుర్చీ తాత అన్న విషయం అందరికీ తెలిసిందే. కుర్చీతాత అసలు పేరు అహ్మద్ పాషా. కృష్ణకాంత్ పార్క్ పరిసరాల్లో తిరుగుతూ ఉండేవాడు. ఆయన అసలు పేరు అహ్మద్ పాషా.

    కుర్చీతాతకు భార్య పిల్లలు ఉండగా..  ఇంట్లో వాళ్లని పట్టించుకోకుండా వాళ్లని తిడుతూ ఉంటాడు.  ఈ క్రమంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఆ తాత తిట్టే బూతుల్ని వైరల్ చేస్తూ అతడిని ఫేమస్ చేసేశారు. దీంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన మూవీలో కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ ను కంపోజ్ చేశారు. అహ్మద్ పాషా తాత డైలాగ్ అంతలా ఫేమస్ అయింది.  ఈ పాటను వాడుకున్నందుకు తాతకు లక్ష  రూపాయల పారితోషికం కూడా ఇచ్చారు.

    కుర్చీతాత తెలియని వారుండరూ తెలుగు రాష్ట్రాల్లో  ఎవరూ ఉండరు.  ఈ మధ్య హిరోలు, హిరోయిన్ల పర్ఫామెన్స్ పై కూడా కుర్చీ తాత కామెంట్లు చేస్తున్నాడు. బన్నీ అల్లు అర్జున్ సినిమాల్లో యాక్టింగ్ చేసిందే చేస్తున్నాడని కొంచెం మార్పు రావాలని అల్లు అరవింద్ ను కోరుతున్నానని కుర్చీ తాత చెప్పాడు. దేవర సినిమా బాగా ఆడుతుందని చెప్పాడు. ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరు కత్తి పడితే చాలా బాగుంటుందన్నాడు. గేమ్ చేంజర్ సినిమాపై కూడా కామెంట్స్ చేశాడు.

    వైజాగ్ సత్య అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ తన పేరును ఉపయోగించుకుని డబ్బులు సంపాదిస్తున్నాడని వాడు కనిపిస్తే నరికేస్తా అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వైజాగ్ సత్య పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు.  ఎన్టీఆర్ చాలా మంచోడని, ఆడపిల్లకు, అనాథలకు హెల్ప్ చేస్తాడని అతడి దేవర సినిమా 150 రోజులు ఆడుతుందని జోస్యం చెప్పాడు.

    Share post:

    More like this
    Related

    CM Chandrababu : నామినేటేడ్ పదవులు కష్టపడ్డ వారికే ఇస్తాం.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

    CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు...

    West Godavari District : బ్యాటరీని మింగిన చిన్నారి.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

    West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ...

    T20 Cricket New Jersey : డా. జై గారి సహకారంతో న్యూజెర్సీలో టీ-20 హవా.. దుమ్మురేపిన ‘టీమ్ 1983’

    T20 Cricket Match New Jersey : భారతీయులు ఎక్కడుంటే అక్కడ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rajinikanth-NTR : బాక్సాఫీస్ వద్ద తలపడనున్న రజనీకాంత్, యంగ్ టైగర్..

    Rajinikanth-NTR : జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్...

    Janhvi Kapoor : నాకు తెలియకుండానే పెళ్లి కూడా చేస్తారేమో.. బాలీవుడ్ ముద్దుగుమ్మ సంచలన వ్యాఖ్యలు

    Janhvi Kapoor : బాలీవుడ్‌ హీరోయిన్‌, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌...

    Pushpa 2 : ‘పుష్ప’ కూడా ఆ మూవీ దారిలోనే వెళ్తున్నాడా?

    Pushpa 2 : పుష్ప: ది రైజ్..  తెలుగు తెర మీదే...