38.1 C
India
Sunday, May 19, 2024
More

    Billionaires in America : ట్రంప్ పై అమెరికాలో బిలియనీర్ల వ్యతిరేకత.. ఎందుకంటే..

    Date:

    Billionaires in America
    Billionaires in America Against Trump

    Billionaires in America Against Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత ఉంది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ 2020లో బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయనపై వ్యతిరేకత మరింత పెరిగింది. ఆయనకు వ్యతిరేకంగా అనేక ర్యాలీలు జరిగాయి.

    అయితే ట్రంప్ పై అనేక కేసులు ఆ తర్వాత అమెరికన్ ప్రభుత్వం వేసింది. ట్రంప్ గతంలోనూ నిత్యం వివాదాస్పద వ్యక్తిగా నిలిచారు. అతివాద నిర్ణయాలతో  అగ్రరాజ్యం అధ్యక్షుడిననే అహంకారపూరితంగా ట్రంప్  మాట్లాడుతుండేవాడు. అందరిపై నోరు పారేసుకునేవాడు. ఇక ఆయనపై ఒకరిద్దరు మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. ఇక ఆయితే తన ఓటమికి అమెరికా మీడియాతో పాటు ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యామాలు పనిచేశాయంటూ ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

    ప్రస్తుతం అమెరికాలో ఉన్న టెక్ బిలియనీర్లు కూడా ట్రంప్ పై తమ మనసును మార్చుకుంటున్నారు. ఆయన మిగతా అధ్యక్షుడిగా ఆయన విఫలమయ్యారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆయన హయాంలో శాంతికి విఘాతం కలిగిందని అభిప్రాయపడ్డారు. ఇక అమెరికా ఆర్థిక ప్రగతి అంతంత మాత్రంగానే ఉందని, శరణార్థుల విషయంలో ఆయన వ్యవహరించిన తీరు కూడా బాగా లేదని చాలా మంది అభిప్రాయ పడ్డారు.

    వ్యక్తిగతంగా కూడా ట్రంప్ డిక్టెటర్ లా వ్యవహరించేవాడని, వ్యాపారాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించేవారని బిలియనర్లు చెబుతున్నారు. ఆయనకున్న అస్తవ్యస్తమైన ఆలోచన విధానం అ నే సిండ్రోమ్ అత్యంత ఎక్కువ ప్రమాదమని, అదే అసలైన డ్యామేజీకి కారణమని అభిప్రాయపడుతున్నారు. అయితే ట్రంప్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఇప్పుడు టెక్ బిలియనీర్లలో పెరిగినట్లు కనిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించిన ఎలాన్ మస్క్

    ట్విట్టర్ అధినేత విభిన్న నిర్ణయాలతో సంచలనం సృష్టిస్తున్న ఎలాన్ మస్క్ తాజాగా...

    DONALD TRUMP: డొనాల్డ్ ట్రంప్ కు కష్టాలు

    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కష్టాలు వచ్చి పడ్డాయి....