33.2 C
India
Sunday, May 19, 2024
More

    Payal Ghosh : వాళ్లను సుఖపెడితే నేను కూడా స్టార్ అయ్యేదాన్ని.. ఎన్టీఆర్‌ హీరోయిన్ సంచలనం..!

    Date:

    Payal Ghosh :

    సినిమా ఇండస్ట్రీ అంటేనే కాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్లు అనేవి కామన్ అయిపోతున్నాయి. అ జనరేషన్ లో అవి మరింత దారుణంగా ఉంటున్నాయని చెప్పుకోవాలి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత చాలామంది దీనిపై స్పందిస్తూ ఉన్నారు.

    కొందరు తమకు జరిగిన అనుభవాలను పంచుకుంటున్నారు. మరికొందరు మాత్రం అలాంటివేమీ లేవని కొట్టి పారేస్తున్నారు. ఇందులో ఎవరి వాదన వారిదే. ఇక తాజాగా మరో హీరోయిన్ కూడా ఇలాంటి కామెంట్లు చేసింది. ఆమె ఎవరో కాదు పాయల్ ఘోష్. ఆమె హిందీతో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా మెరిసింది.

    తెలుగులో ప్రయాణం, ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి, మిస్టర్ రాస్కెల్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది ఈ భామ. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూల పాల్గొన్న ఈ బ్యూటీ సంచలన కామెంట్లు చేసింది. తాజాగా ఆమె నటించిన మూవీ ఫైర్ ఆఫ్ లవ్ రెడ్ అనే సినిమా ఈ నెల 11న థియేటర్లలోకి రాబోతోంది.

    ఈ క్రమంలో ఆమె వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. నేను కూడా అప్పట్లో కొందరితో బెడ్ షేర్ చేసుకుని ఉండాల్సింది. వారిని సుఖపెడితే ఇప్పటికి నాది కూడా 30వ సినిమా అయ్యుండేది. పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావాలంటే బిగ్ స్టార్ల పక్కలో పడుకోవాల్సిందే అంటూ సంచలన కామెంట్లు చేసింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్లు వివాదం రేపుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Payal Ghosh : ఆ డైరెక్టర్ నన్ను అత్యాచారం చేశాడు.. ఎన్టీఆర్‌ హీరోయిన్ పాయల్ ఘోష్ సంచలనం..!

    Payal Ghosh : మీటూ ఉద్యమం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా...

    ఎన్టీఆర్ హీరోయిన్ సూసైడ్ లెటర్ : సోషల్ మీడియాలో కలకలం

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అమితంగా ఇష్టపడే హీరోయిన్ పాయల్ ఘోష్...