33.2 C
India
Sunday, May 19, 2024
More

    వైరల్ గా మారిన నరేంద్ర మోడీ గెటప్

    Date:

    PM Narendra Modi appearance goes viral 
    PM Narendra Modi appearance goes viral

    కర్ణాటకలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ను సందర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ. టైగర్ ఫారెస్ట్ లో పర్యటించిన  సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గెటప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్ళకు గాగుల్స్ , నెత్తిన టోపీ , చేతికి బ్లాక్ వాచ్ , టీషర్ట్ పైన జాకెట్ , హీరోలు వేసుకునే  స్టైల్ లో ప్యాంట్ మొత్తానికి కౌబాయ్ లా ఉన్నారు  ……. అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నారు నరేంద్ర మోడీ.

    టైగర్ ఫారెస్ట్ లో సందడి చేసిన మోడీ , ఆ వార్తల కంటే ఎక్కువగా తన గెటప్ ద్వారానే వైరల్ గా మారారు. మోడీ గెటప్ చూసి హీరోలు సైతం ముచ్చట పడ్డారట. అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ గెటప్ ట్రెండింగ్ లో ఉంది. నిత్యం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండే మోడీ ఇలా టైగర్ ఫారెస్ట్ లో కాసేపు సేద తీరారు.

    Share post:

    More like this
    Related

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    Fair Politics : హుందాతో కూడిన రాజకీయం అంటే ఇలా ఉంటుంది..

    Fair Politics : పార్టీలు వేరైనా ఇలాంటి హుం దా కలిగిన...

    PM Modi : అభివృద్ధిలో రేవంత్‌కు పూర్తి సహకారం.. రూ.6 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

    PM Modi : తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని...