37.8 C
India
Saturday, May 18, 2024
More

    Rashmi Gautam : హాట్ కేక్ లా ఉంది రష్మీ గౌతమ్.. నిర్మాణ సంచలన కామెంట్స్

    Date:

    Rashmi Gautam
    Rashmi Gautam

    Rashmi Gautam : కన్నడలో బాక్సాఫీస్ విజయం దక్కించుకున్న ‘హాస్టల్ హుదుగారు బెకడిద్దరే’ మూవీని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’గా డబ్ చేశారు. ఈ సినిమాను గుల్‌మోహర్ ఫిలింస్, వరుణ్ స్టూడియోస్ బ్యానర్లపై కన్నడలో తెరకెక్కించగా, నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు.
    ఇక తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ అందిస్తున్నారు. 500 మందికి పైగా కొత్త నటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. అందులో రిషబ్ శెట్టి, తరుణ్ భాస్కర్ దాస్యం, పవన్ కుమార్, శైనీ శెట్టి, రష్మీ గౌతమ్ గెస్ట్ పాత్రలో కనిపిస్తారు. తెలుగులో సుప్రియా యార్లగడ్డ, శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల నిర్వహించారు. ఈ వేదిక ద్వారా రష్మీపై సుప్రియ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

    ‘బాయ్స్ హాస్టల్’ అని చెబితే.. నేను మాట్లాడేందుకు ఏమీ ఉండదు. తర్వాత లేడీస్ హాస్టల్ తీద్దామా అంటూ శరత్ చంద్రను ఉద్దేశించి సుప్రియ కామెంట్స్ చేశారు. ‘ఛాయ్ బిస్కెట్ అనురాగ్ ఒక రోజు తన వద్దకు వచ్చి.. ఓ ట్రైలర్ చూపించాడు. అదే ‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్. అందులో ఫన్, ఎమోషన్స్ ఉన్నాయి అనిపించింది. కన్నడలో నితిన్ టీమ్ చాలా బాగా ఈ మూవీని తీసింది. మేకింగ్ అద్భుతంగా ఉంది’ అని సుప్రియ అన్నారు.

    చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ వేర్వేరుగా ఉండవు. ఇటీవల ‘బేబీ’ తెలుగులో రిలీజై భారీ విజయం దక్కించుకుంది. మంచి కంటెంట్ ఉంటే కొత్త స్టార్స్ అయినా.. మెగాస్టార్స్ అయినా పెద్ద హిట్ వస్తుంది. తెలుగు వారికి కూడా ఈ సినిమా మంచి ఫీల్ ఇస్తుంది. ఈ వేడుకకు వచ్చిన యాంకర్, యాక్టర్ రష్మీ గౌతమ్ ను వేదికపైకి ఆహ్వానించింది సుప్రియ.

    ‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్‌ హాట్ హాట్‌గా ఉంది. అందులో హాట్ కేకులా కనిపించావు అని నేను చెప్పగలను. పాపం శరత్ చంద్ర మాత్రం చెప్పలేరు అని సుప్రియ యార్లగడ్డ అన్నారు. ‘మనం ఒకరి మీద మరొకరు సెటైర్ వేసుకొంటే పర్వాలేదు. కానీ అబ్బాయిలు వేస్తే కుదరదు’ అని రష్మీ అన్నారు.

    ‘ఈ ప్రాజెక్ట్ సరదాగా గడిచిపోయింది. ఒక వారంలో కన్ఫర్మ్ అయింది. షూటింగ్ కూడా అంతే వేగంగా జరిగింది. కన్నడలో బాక్సాఫీస్ హిట్ అయ్యింది. తెలుగులో తొందరగా రావాలని కోరుకున్నా. నేను అప్పుడెప్పుడో గ్లామర్ పాత్రలో కనిపించాను.. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో కనిపించబోతున్నాను’. అని రష్మీ గౌతమ్ అన్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Rashmi : రష్మీకి కాబోయే భర్త ఇతనే.. ఎట్టకేలకు పరిచయం చేసిన యాంకర్!

    Anchor Rashmi : రష్మీకి సుడిగాలి సుధీర్ కు మధ్య ‘కుచ్...

    Anchor Rashmi Hot Comments : యూత్ కు సె** మీద అవగాహన ఉండాలి.. యాంకర్ రష్మీ హాట్ కామెంట్లు..!

    Anchor Rashmi hot comments : యాంకర్ గా రష్మీకి మంచి...

    Anchor Rashmi : టాప్ లేకుండా బరువైన అందాలను చూపిస్తున్న రష్మీ.. ఆ సైజులేంట్రా బాబు..!

    Anchor Rashmi : బుల్లితెర హాట్ యాంకర్ రష్మీగౌతమ్ ఈ నడుమ బాగానే...

    Rashmi Gautam : జబర్థస్త్ నుండి తప్పుకుంటున్న రష్మీ.. అయ్యో అంత అవమానం జరిగిందా?

    Rashmi Gautam : తన యాంకరింగ్ తో సత్తా చాటుకున్న హాట్ యాంకర్స్...