38.3 C
India
Sunday, May 5, 2024
More

    Anchor Rashmi : టాప్ లేకుండా బరువైన అందాలను చూపిస్తున్న రష్మీ.. ఆ సైజులేంట్రా బాబు..!

    Date:

    Anchor Rashmi
    Anchor Rashmi

    Anchor Rashmi : బుల్లితెర హాట్ యాంకర్ రష్మీగౌతమ్ ఈ నడుమ బాగానే రెచ్చిపోతోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదనే చెప్పుకోవాలి. సోషల్ మీడియాను హీటెక్కించడమే తన హాబీగా రెచ్చిపోతోంది. ఆమెకు వయసు పెరుగుతున్నా సరే చెక్కు చెదరని అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. యాంకర్ గా మాత్రమే కాదు సినిమాల్లో హీరోయిన్ గా కూడా పలు చిత్రాల్లో నటించింది..

    ఆమెకు హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం, అభినయం సొంతం. అందుకే సినిమాల్లో బాగానే ఛాన్సులు వచ్చినా సరే.. పెద్దగా రాణించలేకపోతోంది. సినిమాల్లో ఆమెకు పెద్దగా అదృష్టం కూడా కలిసి రావట్లేదు. చేసిన సినిమాల్లో చాలా వరకు ప్లాపులే ఉన్నాయి. అందుకే సినిమాల్లో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

    కానీ ఆమె బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జబర్దస్త్ లోనే నటిస్తోంది. కేవలం బుల్లితెర మీద యాంకరింగ్ తో కెరీర్ ను లాగించేస్తుంది..  ప్రస్తుతం ఎటువంటి సినీ అవకాశాలు లేకపోవడంతో ఈటీవీ లోనే జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు హోస్ట్ గా చేస్తుంది.. ఈ రెండు షోల తోనే ఈమె బుల్లితెర మీద విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది..

    ఇక ఖాళీగా ఉన్న సమయంలో అప్పుడప్పడు హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ వస్తోంది. తాజాగా టాప్ లేకుండా బరువైన అందాలను మొత్తం టైట్ డ్రెస్ లో ముడేసింది. ఇందులో ఆమె హాట్ హాట్ అందాలు మామూలుగా లేవు. అందాలను మొత్తం బిగించేసి మరీ చూపించేసింది ఈ ముద్దుగుమ్మ. ఇంత హాట్ హాట్ గా అందాలను చూపించడం అంటే మామూలు విషయం కాదు.

     

    View this post on Instagram

     

    A post shared by Rashmi Gautam (@rashmigautam)

    Share post:

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    Rama Prabha : రమాప్రభ ఎవర్ గ్రీన్

    Rama Prabha : రమాప్రభ తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో పరిచయమున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Rashmi : రష్మీకి కాబోయే భర్త ఇతనే.. ఎట్టకేలకు పరిచయం చేసిన యాంకర్!

    Anchor Rashmi : రష్మీకి సుడిగాలి సుధీర్ కు మధ్య ‘కుచ్...

    Anchor Rashmi Hot Comments : యూత్ కు సె** మీద అవగాహన ఉండాలి.. యాంకర్ రష్మీ హాట్ కామెంట్లు..!

    Anchor Rashmi hot comments : యాంకర్ గా రష్మీకి మంచి...

    Rashmi Gautam : హాట్ కేక్ లా ఉంది రష్మీ గౌతమ్.. నిర్మాణ సంచలన కామెంట్స్

    Rashmi Gautam : కన్నడలో బాక్సాఫీస్ విజయం దక్కించుకున్న ‘హాస్టల్ హుదుగారు...

    Sudheer-Rashmi : సుధీర్, రష్మీ మధ్య రొమాంటిక్ యాంగిల్..

    Sudheer-Rashmi : బుల్లితెరపై ప్రేమ జంట అంటే రష్మీ, సుధీర్ లదే....