30.4 C
India
Tuesday, May 7, 2024
More

    Anchor Rashmi : రష్మీకి కాబోయే భర్త ఇతనే.. ఎట్టకేలకు పరిచయం చేసిన యాంకర్!

    Date:

    Anchor Rashmi
    Anchor Rashmi Boy Friend

    Anchor Rashmi : రష్మీకి సుడిగాలి సుధీర్ కు మధ్య ‘కుచ్ కుచ్ హోతా హై’ అని గాసిప్ లు విన్నం ఇంకా వింటూనే ఉన్నాం. యాంకర్ గా రష్మీ వచ్చినప్పటి నుంచి సుధీర్ శక్తి వంచన లేకుండా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఎలాగైనా పడేయాలని.. అందుకే వీరిద్దరినీ పెట్టి మల్లెమాల చాలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేసింది. వీరు పెళ్లిచేసుకోబోతున్నారంటూ ఏకంగా ఓ షోలో పెళ్లి తంతు (కేవలం స్మా్ల్ స్క్రీన్ లో) కూడా ముగించింది. ఈ పుకార్లు విపరీతమైన హైప్ కు వెళ్లగానే ఒక్క సారిగా ఆగిపోయాయి .

    ఇక స్క్రీన్ బయట పెళ్లి గురించి అడిగితే కామన్ వర్డ్ ‘బెస్ట్ ఫ్రెండ్స్..’ ప్రస్తుతం సుడి‘గాలోడు’ వెండితెరపై బాగానే కనిపిస్తున్నాడు. బుల్లితెరపై కూడా ఇలా వచ్చి అలా వెళ్తున్నాడు. ఓటీటీలో వస్తున్న షోలో హోస్ట్ గా మెప్పిస్తున్నాడు. రష్మీతో ఎక్కువగా కనిపించని సుడిగాలి సుధీర్ ఇద్దరు కలిసి ఒక సినిమాలో కనిపించబోతున్నారట. రష్మీకి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రష్మీ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది.

    రీసెంట్ గా ఓ టీవీ షోలో రష్మీ ‘పెళ్లి పార్టీ’ అని ఒక ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ కు తనకు కాబోయే భర్తతో కలిసి వచ్చింది. అతను విదేశీయుడని తెలుస్తోంది. రష్మీ ఆయన గురించి పరిచయం చేస్తూ  ‘ప్రతీ అమ్మాయికి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలని, అలా ఉండాలని కొన్ని ఇమాజినేషన్స్ ఉంటాయి. అలాంటి నా ఇమాజినేషన్ లోకి వచ్చిన వ్యక్తి ఇతనే’ అని రష్మీ చెప్పుకొచ్చింది. వీరి జంట కూడా బాగానే ఉంది. అయితే.. ఇది కేవలం ఈవెంట్ కోసమే అని కొందరు అంటుంటే.. కాదు కాదు రష్మీ నిజంగానే పెళ్లి చేసుకునేది ఇతన్నే అని మరికొందరు అంటున్నారు. ఇందులో నిజా నిజాలను ప్రకటించేది రష్మీనే కాబట్టి అంత వరకు వెయిట్ చేయాలి.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Rashmi Hot Comments : యూత్ కు సె** మీద అవగాహన ఉండాలి.. యాంకర్ రష్మీ హాట్ కామెంట్లు..!

    Anchor Rashmi hot comments : యాంకర్ గా రష్మీకి మంచి...

    Anchor Rashmi : టాప్ లేకుండా బరువైన అందాలను చూపిస్తున్న రష్మీ.. ఆ సైజులేంట్రా బాబు..!

    Anchor Rashmi : బుల్లితెర హాట్ యాంకర్ రష్మీగౌతమ్ ఈ నడుమ బాగానే...

    Rashmi Gautam : హాట్ కేక్ లా ఉంది రష్మీ గౌతమ్.. నిర్మాణ సంచలన కామెంట్స్

    Rashmi Gautam : కన్నడలో బాక్సాఫీస్ విజయం దక్కించుకున్న ‘హాస్టల్ హుదుగారు...

    Sudheer-Rashmi : సుధీర్, రష్మీ మధ్య రొమాంటిక్ యాంగిల్..

    Sudheer-Rashmi : బుల్లితెరపై ప్రేమ జంట అంటే రష్మీ, సుధీర్ లదే....