34.1 C
India
Saturday, May 18, 2024
More

    Anchor Rashmi Hot Comments : యూత్ కు సె** మీద అవగాహన ఉండాలి.. యాంకర్ రష్మీ హాట్ కామెంట్లు..!

    Date:

    Anchor Rashmi hot comments
    Anchor Rashmi hot comments

    Anchor Rashmi hot comments : యాంకర్ గా రష్మీకి మంచి ఇమేజ్ ఉంది. జబర్దస్త్ తో మొదలైన ఆమె కెరీర్ ఇప్పుడు జబర్దస్త్ గానే సాగిపోతోంది. కేవలం ఆమె బుల్లితెరకు మాత్రమే పరిమితం కాలేదు. అటు సినిమాల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. వాస్తవానికి ఆమె స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలతో కుర్రాళ్లను అలరిస్తూనే ఉంటుంది. కానీ ఆమెకు వెండితెర పెద్దగా కలిసి రాలేదు.

    అయితే ఆమె తన ప్రోగ్రామ్ లతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. ముఖ్యంగా మూగ జీవాలకు ఏమైనా జరిగితే మాత్రం వెంటనే స్పందిస్తూ ఉంటుంది ఈ భామ. ఇక సమాజంలో జరిగే కొన్ని అవాంఛనీయ ఘటనల మీద కూడా ఆమె మాట్లాడుతూనే ఉంటుంది. అయితే ఈ నడుమ జరుగుతున్న అత్యాచారాల మీద ఆమె ఓ కామెంట్ చేసింది.

    అసలు యువతకు సెక్స్ మీద పెద్దగా అవగాహన లేదు. అందుకే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి ఒక్క యువత సెక్స్ మీద మంచి అవగాహన ఉండాలి. అది లేకపోతే ఇలాంటి దారుణాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి యువకుడు దానిపై అవగాహన పెంచుకుంటే ఎవరిని ఎలా చూడాలి అనేది వారికి అర్థం అవుతుంది.

    ఇది ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అంటూ చెప్పుకొచ్చింది రష్మీ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి కామెంట్లు చాలానే చేసింది ఈ భామ. కానీ ఇంత ఓపెన్ గా ఎన్నడూ చేయలేదనే చెప్పుకోవాలి. కాగా ఆమె ఇప్పుడు జబర్దస్త్ తో పాటు అటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేస్తోంది. ఇలా రెండు చేతులతో సంపాదిస్తోంది ఈ హాట్ బ్యూటీ.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Rashmi : రష్మీకి కాబోయే భర్త ఇతనే.. ఎట్టకేలకు పరిచయం చేసిన యాంకర్!

    Anchor Rashmi : రష్మీకి సుడిగాలి సుధీర్ కు మధ్య ‘కుచ్...

    Anchor Rashmi : టాప్ లేకుండా బరువైన అందాలను చూపిస్తున్న రష్మీ.. ఆ సైజులేంట్రా బాబు..!

    Anchor Rashmi : బుల్లితెర హాట్ యాంకర్ రష్మీగౌతమ్ ఈ నడుమ బాగానే...

    Rashmi Gautam : హాట్ కేక్ లా ఉంది రష్మీ గౌతమ్.. నిర్మాణ సంచలన కామెంట్స్

    Rashmi Gautam : కన్నడలో బాక్సాఫీస్ విజయం దక్కించుకున్న ‘హాస్టల్ హుదుగారు...

    Sudheer-Rashmi : సుధీర్, రష్మీ మధ్య రొమాంటిక్ యాంగిల్..

    Sudheer-Rashmi : బుల్లితెరపై ప్రేమ జంట అంటే రష్మీ, సుధీర్ లదే....