35 C
India
Monday, May 13, 2024
More

    Rashmika Crazy : టైట్ డ్రెస్ లో పిచ్చెక్కించేసిన రష్మిక.. ఈ పరువాలను చూపిస్తూ..!

    Date:

    Rashmika Crazy
    Rashmika Crazy

    Rashmika Crazy : రష్మిక మందన్నా ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫేమస్ అనే చెప్పుకోవాలి. కన్నడ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులోనే స్టార్ డమ్ ను సంపాదించుకోవాలి. తెలుగులోనే స్టార్ హీరోయిన్ గా రాణించింది. తెలుగు సినిమాలతోనే ఆమె సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుందని చెప్పుకోవాలి. అందుకే తెలుగు ఆడియెన్స్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

    ఆమెకు పుష్ప సినిమా తర్వాత నుంచే పాన్ ఇండియా ఫేమ్ వచ్చింది. అంతకు ముందు ఆమె చేసిన సినిమాలు దాదాపు అన్నీ హిట్టే అయ్యాయి. ఒక రకంగా ఆమెకు లక్ బాగానే కలిసి వస్తోంది. అందుకే చేస్తున్న సినిమాలు అన్నీ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాల్లో బాగానే మెరుస్తోంది.

    బాలీవుడ్ సినిమాల కోసమే ఆమె ఎక్కువగా ముంబైలో నివాసం ఉంటుంది. ప్రస్తుతం రణ్‌ బీర్ కపూర్ తో కూడా సినిమా చేస్తుంది. దాంతో పాటు ఇటు పుష్ప-2 సినిమాలో కూడా నటిస్తోంది. ఇటు సినిమాలు చేసుకుంటూనే యాడ్స్ లో కూడా బాగానే నటిస్తోంది. అయితే ఎంత బిజీగా ఉంటున్నా సరే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పోస్టులు పెడుతోంది.

    తాజాగా టైట్ డ్రెస్ లో రెచ్చిపోయింది. ఇందులో ఆమె తన ఎద పొంగులు మొత్తం బాగానే చూపించేస్తోంది. దాంతో పాటు ఆరెంజ్ కలర్ డ్రెస్ లో పిచ్చెక్కించేసింది ఈ బ్యూటీ. ఇందులో ఆమె థైస్ అందాలతో పాటు, ఎద పొంగులు మొత్తం చూపించేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. ఈ ఫొటోలు చూసిన వారంతా బాగానే హాట్ కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rashmika Mandanna : పుష్ప-2లో ‘మసాలా’ ఎక్కువే.. ఫ్యాన్స్ కు రష్మిక ఊరింపు

    Rashmika Mandanna : 2021లో శ్రీవల్లిగా పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన...

    Shraddha Kapoor : ఇన్ స్టాలో రష్మికను ఫాలో అవుతున్న శ్రద్ధా! డ్యామేజీ కంట్రోల్ కోసమేనట..

    Shraddha Kapoor : ఇటీవల రష్మికా మందన, శ్రద్ధా కపూర్ మధ్య...