33.1 C
India
Sunday, April 28, 2024
More

    Rashmika Mandanna : పుష్ప-2లో ‘మసాలా’ ఎక్కువే.. ఫ్యాన్స్ కు రష్మిక ఊరింపు

    Date:

    Rashmika Mandanna
    Rashmika Mandanna

    Rashmika Mandanna : 2021లో శ్రీవల్లిగా పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన శాండిల్ వుడ్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న‌ 2022లో సీతారామంలో కీల‌క ప్రాత‌లో క‌నిపించింది. అయితే ఆ సినిమా స‌క్సెస్ క్రెడిట్ అంతా మృణాల్ ఠాకూర్‌కే వెళ్లిపోయింది. త‌ర్వాత వ‌చ్చిన యానిమల్ మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. రష్మిక ఇమేజ్ ఈ మూవీతో మరింత పెరిగిపోయింది.

    ఈ నేప‌థ్యంలో పుష్ప-2 ది రూల్ కోసం ర‌ష్మిక మంద‌న్న ఎదురుచూస్తోంది. ఈ సినిమాతో హిట్ కొడితే రష్మికను ఇక ఆపేవారు ఉండరు. తాజాగా ఆ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో రష్మిక కీలక అప్ డేట్ ఇచ్చింది. పుష్ప-2 అభిమానుల అంచనాలకు అందని రేంజ్ లో ఉంటుందని చెప్పుకొచ్చింది. ఈ మూవీలో పుష్పరాజ్  భార్యగా తన పాత్ర మరింత బాధ్యతగా ఉంటుందని తెలిపింది. ఈ మూవీలో ఎమోషనల్ డ్రామా ఎక్కువే ఉంటుందని, అయితే మసాలా కూడా ఎక్కువే అని ఫ్యాన్స్ ఊరిస్తోంది. దీన్ని బట్టి చూస్తూ సినిమాలో ఘాటు సీన్లు బాగానే ఉండేలా కనపడుతోంది. రష్మిక అందాలను ఫ్యాన్స్ మరింత ఆస్వాదించే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Pushpa 2 Movie : పుష్ప 2 మూవీ పై భారీ అంచనాలు

    Pushpa 2 Movie : పుష్ప 2 మూవీ లో పాహాదు...

    Pushpa 2 : పుష్ప ను చూసి భయపడుతున్న బాలీవుడ్

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్...