32.3 C
India
Wednesday, May 15, 2024
More

    సాయి ధరమ్ తేజ్.. పవన్ కళ్యాణ్ ‘బ్రో’..!

    Date:

    sai daram tej
    sai daram tej and pawan Kalyan

    మెగా కుటుంబం నుంచి ఇద్దరు స్టార్లు మరో సినిమాలో కనిపించబోతున్నారు. హీరో సాయి Dharam Tej నటిస్తున్న చిత్రంలో పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ఒక అప్ డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పటి వరకూ ఈ మూవీకి టైటిల్ ను ఖరారు చేయలేదు చిత్ర యూనిట్. అయితే ఈ వారంలో టైటిల్ ఫైనల్ చేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తు్న్నాయి.

    సాయి Dharam Tej కు యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చిన మూవీ ‘విరూపాక్ష’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక ఆయన తర్వాతి చిత్రం తమిళంలో విజయం సాధించిన ‘వినోదయా సీతమ్’ రీమేక్. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి టైటిల్ ను ఖరారు చేయలేదు మేకర్స్. అయతే ‘దేవుడే దిగివచ్చిన’ లేదా ‘దేవర’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కానీ లెటెస్ట్ గా మరో టైటిట్ ‘బ్రో’ అని ఖరారు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో హీరో, పవన్ కళ్యాణ్ బ్రో.. బ్రో.. అని పిలుచుకుంటారు కాబట్టి ఇదే టైటిట్ గా ఖరారు చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.

    త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. అయితే ఇప్పటికే బిజీ షెడ్యూల్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం 24 రోజుల కాల్ షీట్లు కేటాయించారట. అందుకు ఆయన రూ. 45 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుందట. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకచ్చేందుకు అంతా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Rajasthan : 22నెలల చిన్నారికి రూ.17.5కోట్ల ఇంజెక్షన్

    Rajasthan : రాజస్థాన్‌లో నివాసముంటున్న 22 నెలల హృదయాంశ్ శరీరంలోని చాలా...

    DC Vs LSG : లక్నో ఢమాల్.. ఢిల్లీ గెలుపు

    DC Vs LSG : ఢిల్లీ క్యాపిటల్స్ తో అరుణ్ జైట్లీ...

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...