32.6 C
India
Saturday, May 18, 2024
More

    Salaar : ఓవర్‌సీస్‌లో ‘సలార్‌’ జోరు.. హాట్ కేకుల్లా టికెట్స్‌ అమ్మకాలు!

    Date:

    Salaar
    Salaar

    Salaar :  ప్రభాస్‌ హీరోగా-ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో విడుదల వాకిట్లో నిలిచిన సినిమా ‘సలార్‌’. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విడుదలకు నెల ముందే అమెరికాలో రికార్డు సృష్టిస్తున్నట్లు టాక్.

    ‘యూఎస్ లో ‘సలార్‌’ టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ ఓపెన్.. హాట్‌ కేకుల్లా టికెట్ల అమ్మకం’ ఈ వార్త ట్విటర్‌లో దర్శనమిస్తుంది. దీన్ని ప్రభాస్ అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘కేజీఎఫ్‌’ కూడా ఓవర్ సీస్ లో మంచి విజయం సాధించింది. దాని తర్వాత ఆయన డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ‘సలార్‌’పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్‌  మరింత హైప్ ను క్రియేట్ చేసింది.

    ఈ సినిమా సెప్టెంబర్‌ 28న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అదే నెల మొదటి వారం నుంచే ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి ప్రమోషన్ ను మరింత పెంచే యోచనలో టీమ్ ఉన్నట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన మరో వార్త కూడా వైరల్ అవుతోంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు ‘కేజీఎఫ్‌’ను మించి ఉంటాయని టాక్. క్లైమాక్స్‌లో ప్రభాస్‌ వెయ్యి మందితో ఫైట్‌ చేస్తారట. దీంతో పాటు డ్యూయల్ రోల్ చేస్తున్నారట. రెండు భాగాలుగా దీన్ని తెరకెక్కిస్తున్నటు ప్రకటించిన ప్రశాంత్ నీల్ మొదటి భాగాన్ని (పార్ట్-1)ను కొన్ని రోజుల్లో రిలీజ్ చేయనున్నారు.

    Share post:

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Friend : ఆ పాత్ర కోసం 31 కిలోలు తగ్గా: ప్రభాస్ ఫ్రెండ్ డెడికేషన్ ఇది..

    Prabhas Friend : ‘సలార్’లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...

    Prashanth Neel : 4 సినిమాలు రూ. 2000 కోట్లు.. నీల్ మామా మజాకా!?

    Prashanth Neel : ఇండియన్ బిగ్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తుకు...

    Salaar Collections : తగ్గుతున్న సలార్ కలెక్షన్లు.. రీజన్ ఇదే!

    Salaar Collections : తెలుగు సినిమా ‘ఈశ్వర్’ సినీ ప్రయాణం మొదలుపెట్టినా...