37 C
India
Friday, May 17, 2024
More

    Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    Horoscope :
    మేష రాశి వారికి అనుకూల కాలం. పనులు త్వరగా పూర్తి చేస్తారు. సహాయ సహకారాలు దక్కుతాయి. ఇష్టదేవతారాధన చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.

    వ్రషభ రాశి వారికి అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

    మిథున రాశి వారికి ఆచితూచి చూడాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

    కర్కాటక రాశి వారికి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శివదర్శనం మంచి చేస్తుంది.

    సింహ రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు అనుకూల ఫలితాలు వస్తాయి. దుర్గాదేవిని ఆరాధించడం మంచిది.

    కన్య రాశి వారికి ఆర్థికంగా బాగుంది. అందరిోత సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్తోత్రం చదవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

    తుల రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన కార్యాల్లో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మకత వైపు ఫోకస్ పెడతారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఇష్టదేవతను పూజిస్తే శుభం కలుగుతుంది.

    వ్రశ్చిక రాశి వారికి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. గతంలో చేసిన పొరపాట్లు ఇబ్బందులు కలిగిస్తాయి. గోసేవ చేయడం వల్ల మంచి జరుగుతుంది.

    ధనస్సు రాశి వారికి సానుకూల అవకాశాలుంటాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. ఒక వార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. సుబ్రహ్మణ్య దర్శనం శ్రేయస్కరం.

    మకర రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటకాలు ఎదురైనా అధిగమిస్తారు. మనోధైర్యం కలిగి ఉంటారు. శ్రీవిష్ణు పారాయణం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు దక్కుతాయి.

    కుంభ రాశి వారికి ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వ్యాపారాల్లో సలహాలు, సూచనలు పాటించడం మంచిది. శివారాధన చేస్తే ఉత్తమం.

    మీన రాశి వారికి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. మనోధైర్యం కలిగి ఉండండి. వాదనలకు దిగొద్దు. దుర్గాదేవి స్తోత్రం చదవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి.

    Share post:

    More like this
    Related

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...