34.7 C
India
Friday, May 17, 2024
More

    Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    September 2nd Horoscope Results
    September 2nd Horoscope Results

    Horoscope :

    మేష రాశి వారికి మంచి కాలం. పనుల్లో ముందడుగు వేస్తారు. శుభవార్తలు వింటారు. ఇష్టదేవతారాధన చేయడం మంచిది. వెంకటేశ్వర సుప్రభాతం చదువుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.

    వ్రషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. సమయానికి డబ్బు అందుతుంది. ఆచితూచి అడుగులు వేయాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

    మిథున రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆలోచనలతో మంచి ఫలితాలు సాధిస్తారు. దశరథ ప్రోక్త శని స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

    కర్కాటక రాశి వారికి అనుకూలంగా లేదు. సంయమనంతో ముందడుగు వేయాలి. ప్రతికూల పరిస్థితులను తట్టుకోవాలి. చేసే పనుల్లో ఉత్సాహంగా ఉండాలి. శనిస్తోత్రం చదివితే చాలా మంచిది.

    సింహ రాశి వారికి అనుకూలంగానే ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. నవగ్రహ స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    కన్య రాశి వారికి అనుకూల కాలం. చేపట్టే పనుల్లో వేగం పెంచుకుంటారు. మంచి భవిష్యత్ ఉంది. శుభవార్తలు వింటారు. గణపతి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.

    తుల రాశి వారికి అన్ని రకాలుగా బాగుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ధైర్యంతో ముందడుగు వేస్తారు. లక్ష్మీగణపతి ధ్యానం శుభం కలిగిస్తుంది.

    వ్రశ్చిక రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు. సుబ్రహ్మణ్య ఆరాధన మంచి చేస్తుంది.

    ధనస్సు రాశి వారికి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. పనుల్లో అవరోధాలు తొలగుతాయి. సంపద పెరుగుతుంది. సంతోషాలతో గడుపుతారు. దుర్గామాతను దర్శిస్తే మంచిది.

    మకర రాశి వారికి అపార్థాలకు తావు లేకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో మంచి ఫలితాలు వస్తాయి. చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. దత్తాత్రేయ దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.

    కుంభ రాశి వారికి చిత్తశుద్ధితో వ్యవహరించి ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు అందరిని ఆకట్టుకుంటాయి. గందరగోళానికి గురి కావద్దు. శివారాధన చేయడం మంచిది.

    మీన రాశి వారికి అనుకూల కాలం. చేపట్టే పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి. ఆస్తుల్ని పెంచుకుంటారు. సూర్యుడిని ఆరాధించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...