37 C
India
Friday, May 17, 2024
More

    Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    Horoscope :

    మేష రాశి వారికి మంచి కాలం. అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సూర్యుడిని పూజించడం మంచిది.

    వ్రషభ రాశి వారికి సమయానికి డబ్బు చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి. ఇష్టదేవతను ప్రార్థిస్తే మంచి లాభాలు కలుగుతాయి.

    మిథున రాశి వారికి ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. అనుకూల ఫలితాలు వస్తాయి. చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. శని శ్లోకం చదివితే మంచి ఫలితాలుంటాయి.

    కర్కాటక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలొస్తాయి. మానసికంగా ఇబ్బందులు ఏర్పడతాయి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.

    సింహ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. శివుడిని ఆరాధించడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి.

    కన్య రాశి వారికి ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. మీ ఆలోచన ధోరణి అందరికి నచ్చుతుంది. కుటుంబ సభ్యులకు అనుకూల కాలం. దుర్గాదేవిని సందర్శిస్తే కష్టాలు తొలగుతాయి.

    తుల రాశి వారికి చేపట్టే పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. సబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే శుభం కలుగుతుంది.

    వ్రశ్చిక రాశి వారికి శత్రువులపై పైచేయి సాధిస్తారు. మీ ప్రతిభకు తగిన గర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక వైపు అడుగులు వేస్తారు. దుర్గామాతను ఆరాధించడం వల్ల ప్రోత్సాహకరంగా ఉంటుంది.

    ధనస్సు రాశి వారికి పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. మంచి ఫలితాలు సాధిస్తారు. ఉమామహేశ్వర స్తోత్రం చదవడం వల్ల మంచి జరుగుతుంది.

    మకర రాశి వారికి మంచి కాలం. పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మానసికంగా బలంగా ఉంటారు. లక్ష్మీదేవి ఆరాధన శుభాలు కలిగిస్తుంది.

    కుంభ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పనుల్లో విజయాలు సాధిస్తారు. ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ఇష్టదేవత ఆరాధన చేస్తే మంచిది.

    మీన రాశి వారికి ఒక శుభవార్త మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఈశ్వర శ్లోకం చదివితే బాగుంటుంది.

    Share post:

    More like this
    Related

    Central Intelligence Agency : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    Central Intelligence Agency : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...