37 C
India
Friday, May 17, 2024
More

    Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    Horoscope :
    మేష రాశి వారికి మీ పనితీరు అందరికి నచ్చుతుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. సమయానికి సాయం అందించే వారుంటారు. శ్రీరామ నామాన్ని జపించడం మంచిది.

    వ్రషభ రాశి వారికి పనుల్లో ఆటంకాలు వస్తాయి. ఆచితూచి ప్రవర్తించాలి. మానసికంగా బలంగా ఉంటారు. విష్ణు సహస్ర నామం చదవడం వల్ల మంచి జరుగుతుంది.

    మిథున రాశి వారికి భవిష్యత్ ఉంటుంది. శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. చేసే పనుల్లో పెద్దల సహకారం ఉంటుంది. లక్ష్మీగణపతి ఆరాధన చాలా మంచిది.

    కర్కాటక రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. చేయని తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్నికాపాడుకోవాలి. లలితా ఆరాధన మంచి లాభాలు తెస్తుంది.

    సింహ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శివుడిని ఆరాధిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి.

    కన్య రాశి వారికి అనుకూల కాలం. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో వారి మాటకు విలువ ఇవ్వడం మంచిది. శివాష్టోత్తరం చదవడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.

    తుల రాశి వారికి మధ్య కాలం. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు. శత్రువుల విషయంలో జాగ్ర్తత్తలు తీసుకోవాలి. దుర్గాదేవిని కొలవడం మంచిది.

    వ్రశ్చిక రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి జరుగుతుంది.

    ధనస్సు రాశి వారికి మంచి కాలం. శుభ ఫలితాలు అందుకుంటారు. అధికారుల సహకారం లభిస్తుంది. అందరితో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేస్తే మేలు కలుగుతుంది.

    మకర రాశి వారికి ధైర్యంతో ముందడుగు వేస్తారు. అనుకున్న పనులు నెరవేరతాయి. బద్ధకాన్ని వదిలేయండి. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం.

    కుంభ రాశి వారికి అనుకూలమే. భవిష్యత్ గురించి ముందడుగు వేస్తారు. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే ప్రమాదముంది. ఆంజనేయుడిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

    మీన రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. శ్రీరామ నామాన్ని జపించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.

    Share post:

    More like this
    Related

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...