25.8 C
India
Thursday, July 4, 2024
More

    Vijay and Trisha : విజయ్, త్రిషల మధ్య సంబంధాన్ని బయటపెట్టిన సుచిత్ర

    Date:

    Vijay and Trisha
    Vijay and Trisha

    Vijay and Trisha : కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. వీరిద్దరూ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా స్టార్లుగా కొనసాగుతున్నారు. వీరి కాంబినేషన్ లో మంచి సినిమాలు వచ్చాయి. కొంత కాలంగా వీళ్లిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది.  కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తరుచూ వారిద్దరూ ఫారిన్ ట్రిప్స్ వేస్తున్నారంటూ కొన్ని ఫొటోలను కూడా నెట్టింట్లో షేర్‌ చేశారు. కానీ, విజయ్‌ ఫ్యాన్స్‌ వాటిని తిప్పికొట్టారు. విజయ్‌ రాజకీయాల్లోకి రావడం వల్లే ఇలాంటి రూమర్లు క్రియేట్ చేస్తున్నారని వారు కౌంటర్‌ ఇచ్చారు.

    తాజాగా విజయ్, త్రిష మధ్య ఉన్న అనుబంధం గురించి గాయని సుచిత్ర సెన్సేషనల్‌ కామెంట్లు చేసింది. విజయ్ ఆయన భార్య సంగీత తిరిగి ఎప్పుడో కలవాలి. అహంభావంతో చిన్నపాటి గొడవలతో వారి కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. ఇలాంటి సమయంలో త్రిష లాంటి పరాన్నజీవులు ఇతరుల జీవితాల్లోకి ప్రవేశిస్తాయి. లిఫ్ట్‌లో సీక్రెట్‌గా తీసిన ఫొటోను ఆమె పోస్ట్ చేసినప్పటి నుంచి వారి గురించి చర్చ మరింత పెరిగింది. త్రిషకు కావాల్సింది కూడా ఇదే. విజయ్‌కు ఆమె దగ్గరగా ఉండాలని చూస్తుంది. అందుకే చాలా మంది ఎం.జి.ఆర్. – జయలలితను వారిద్దరితో పోలుస్తున్నారు.

    ఎంజీఆర్‌కు జయలలిత పరాన్నజీవి. ఎంజీఆర్ నుంచి రాజకీయాలపై పట్టు సాధించిన ఆమె ఆ తర్వాత ఎంజీఆర్‌ను పక్కన పెట్టారు. ఈ విషయంలో కరుణానిధి తాత కూడా ఈ పశ్చాత్తాపాన్ని అనుభవించారు. తన స్నేహితుడైన ఎంజీఆర్‌ను ఇంత దారుణంగా నాశనం చేయడం మూలానే కరుణానిధికి జయలలిత నచ్చలేదు. ఎంజీఆర్ మరణానంతరం జయలలిత రాజకీయాల్లో మాత్రం బాగానే చేశారు. ప్రజలకు మంచి పరిపాలననే అందించారు. రాజకీయంగా తమిళనాటలో ఎన్నటికీ చెరిగిపోని ముద్ర వేశారు జయలలిత. అయితే, ఇప్పుడు అలాగే విజయ్‌ను త్రిష ఫాలో కావాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆయన గెలిచే చాన్స్ లేదు. ఇంకా ఎన్నికల బరిలో దిగని రాజకీయ పార్టీకి ఎలాంటి బాధ్యత ఉండదు. రాజకీయాల్లో ఉండాలనే సలహాలు విజయ్‌కు ఎవరు ఇస్తున్నారో తెలియదు. ఇవన్నీ తప్పుడు సలహాలు అంటూ సుచిత్ర వీడియోలో చెప్పుకొచ్చింది.

    ఇదిలా ఉంటే విజయ్, త్రిషలను ఎంజీఆర్-జయలలితతో పోల్చడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.  చనిపోయిన  ఇద్దరు దిగ్గజాల గురించి నోటికొచ్చింది మాట్లాడటం ఏంటి ఇది తెలివి తక్కువ పని అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆమెను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలని కొందరు సలహాలు ఇస్తున్నారు. విజయ్, ఆయన భార్య సంగీత ఫొటోలు బయటకు వస్తేనే ఇలాంటి వివాదాలకు తెరపడుతుందని నెటిజన్లు అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : జెండా తో రోడ్డు పై నిలుచున్న చిన్నారి.. కాన్వాయ్ ఆపి ఆప్యాయంగా పలకరించిన పవన్

    Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన...

    TTD : అన్న ప్రసాదాల తయారీపై తప్పుడు ప్రచారం నమ్మవద్దు: టీటీడీ

    TTD : తిరుమలలో శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలకు సేంద్రియ బియ్యం వాడకాన్ని...

    Faria Abdullah : మొత్తం విప్పి చూపించేస్తున్న ఫరియా.. అందాలు చూడతరమా?

    Faria Abdullah : ‘జాతి రత్నాలు’తో ఇండస్ట్రీలో బాగా వినిపించే పేరు...

    CM Chandrababu : చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీలో మళ్లీ ఉచితంగా ఇసుక

    CM Chandrababu : ఏపీలో అధికారం చేటప్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trisha Thanked Lokesh : తనను చంపనందుకు ‘లోకేష్’కు థ్యాంక్స్ చెప్పిన త్రిష..

    Trisha Thanked Lokesh : ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో పంథా...

    Heroine 20 Years of Glory : హీరోయిన్ గా ఇరవై ఏళ్లుగా తన ప్రతాపం చూపుతున్న కథానాయిక

    Heroine 20 Years of Glory : ప్రస్తుత హీరోయిన్లు ఒకటి రెండు...

    Suchitra Krishnamurthy : అతడు రాత్రంతా హోటల్లో ఉండమన్నాడు !

    Suchitra Krishnamurthy సుచిత్రా కృష్ణమూర్తి ఓ పాపులర్ గాయని. మంచి పెయింటర్...