31.9 C
India
Friday, May 17, 2024
More

    Amalapal wedding photos viral : సడెన్ షాకిచ్చిన అమలాపాల్….నెట్టింట వెడ్డింగ్ ఫోటోలు వైరల్ 

    Date:

    Amalapal wedding photos viral
    Amalapal wedding photos viral
    Amalapal Wedding Photos Viral : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ ఒక్కసారిగా షాకిచ్చింది. ప్రేమ ఖైదీ అనే సినిమాతో కెరీర్  ప్రారంభించిన  అమలాపాల్ తెలుగులో స్టార్ హీరో అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమాలో నటించింది. పలు తెలుగు సినిమాల్లో నటించినా హీరోయిన్ గా మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. అయితే కోలీవుడ్ లో మాత్రం  మంచి హిట్లు పడ్డాయి. కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అభిప్రాయ బేధాలతో రెండేళ్లు కూడా ఆ బంధం నిలవలేదు. అతని నుంచి విడాకులు తీసుకుంది.
     విడాకుల అనంతరం.. అమలా పాల్ హాట్ హాట్ ఫొటోలతో  అభిమానులకు కనువిందు చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. నిర్మాత గాను మారింది.  సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో  అభిమానులకు నిద్రలేకుండా చేసింది.  ఈ సమయంలో ఈ అమ్మడు ముంబైకి చెందిన గాయకుడు భవీందర్ సింగ్ తో కొన్నాళ్ల పాటు ప్రేమాయణం సాగించింది.
    అయితే బాయ్ ఫ్రెండ్ భవీందర్ సింగ్ తో ఆమె వివాహం జరిగిందని, పెళ్లి ఫోటోలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. ఆ ఫోటోల్లో అమలా పాల్, భవీందర్ సింగ్‌ల పెళ్లి దుస్తుల్లో ఉండడంతో ఈ వార్తలు నిజమే కావచ్చు అనుకున్నారు. తరువాత అతడు తనను మోసం చేసాడని కేసు కూడా పెట్టడం సంచలనంగా మారింది.
    అయితే ఇప్పుడు అమలా పాల్ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. రెండో పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు, జగత్ దేశాయ్‌ను పెళ్లి  చేసుకుంది. కేర‌ళ‌లోని కొచ్చిలో ఆదివారం (న‌వంబ‌ర్ 5న‌) వీరి వివాహం గ్రాండ్ గా జ‌రిగింది. ఈ శుభ‌వార్త నూత‌న వ‌ధూవ‌రులిద్దరూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పెళ్లి ఫొటోలను షేర్ చేవఆరు. ‘రెండు మ‌న‌సులు ఒక్కటైన వేళ‌.. జీవితాంతం ఈ చేయి వ‌ద‌ల‌ను’ అని త‌న పోస్టుకు క్యాప్షన్ పెట్టాడు జగత్. ఈ వివాహ వేడుక‌లో అమ‌లాపాల్ లావెండ‌ర్ క‌ల‌ర్‌ లెహంగా ధ‌రించి ఎంతో అందంగా కనిపించింది. జ‌గ‌త్ కూడా తన ప్రియురాలికి మ్యాచింగ్‌గా లావెండ‌ర్ క‌ల‌ర్ షేర్వాణీనే ధరించాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో సెల‌బ్రిటీలు, అభిమానులు కొత్త జంట‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amala Paul : బెడ్రూంలో సింహంలా కాపురం చేయాలి.. కాబోయే భర్తపై అమలాపాల్ కామెంట్స్..!

    Amala Paul : అమలాపాల్ అంటే దేశ వ్యాప్తంగా సుపరిచితమే.. ఈ...

    Amala Paul : డబ్బు కోసం చిల్లర పనులు చేస్తున్న అమలాపాల్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజెన్స్!

    Amala Paul : Is  అమలాపాల్ అంటే దేశ వ్యాప్తంగా సుపరిచితమే.....

    అమలాపాల్ మైండ్ బ్లోయింగ్ బికినీ షో

    హాట్ భామ అమలాపాల్ మైండ్ బ్లోయింగ్ బికినీ షో వైరల్ గా...